2 గడియలు చాలు మీరు చెప్పిన వాఖ్యాన్ని అర్థం చేస్కొడానికి కాని రెండు జన్మలైనా సరిపోదు దానిని పదత్తిగా ఆచరించుటకు . చక్కగా చెప్పారు సమయస్పూర్తిగా చెప్పారు :)
@ కళ్యాణ్ గారూ నా బ్లాగు మొత్తం మీద వ్యాఖ్యలు లేని ఏకైక టపా అని తెగ బాధపడిపోయాను. మీరిప్పుడా లోటు తీర్చేసారు! మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది! ధన్యవాదాలు!
గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్....అన్న నానుడి ఎందుకలా అన్నారు అనిపిస్తూ ఉంటుంది...కానీ జీవితాన రోజులు గడిచే కొద్దీ నిజమే అనీ అనిపిస్తుంది...పెద్దయ్యాక బాల్యం బాగుంది అనిపిస్తుంది. ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికేప్పుడు కాలేజి రోజులు బాగున్నాయి అనిపిస్తుంది...ఇలా ఎప్పుడూ ఎక్కువగా గతమే బాగుంది అనిపిస్తుంది. కానీ...రెండు వాక్యాల్లో ముందు రోజులూ పూచే కుసుమాలే, మంచివే...మొగ్గగానే తుంచకు అంటూ చాలా చక్కంటి భావం చెప్పారు. ఆలశ్యంగా అయినా మీ ప్రతి టపా మెల్లిగా చదువుతున్నాము.
4 comments:
2 గడియలు చాలు మీరు చెప్పిన వాఖ్యాన్ని అర్థం చేస్కొడానికి కాని రెండు జన్మలైనా సరిపోదు దానిని పదత్తిగా ఆచరించుటకు . చక్కగా చెప్పారు సమయస్పూర్తిగా చెప్పారు :)
@ కళ్యాణ్ గారూ
నా బ్లాగు మొత్తం మీద వ్యాఖ్యలు లేని ఏకైక టపా అని తెగ బాధపడిపోయాను. మీరిప్పుడా లోటు తీర్చేసారు! మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది! ధన్యవాదాలు!
గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్....అన్న నానుడి
ఎందుకలా అన్నారు అనిపిస్తూ ఉంటుంది...కానీ జీవితాన రోజులు గడిచే కొద్దీ నిజమే అనీ అనిపిస్తుంది...పెద్దయ్యాక బాల్యం బాగుంది అనిపిస్తుంది. ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికేప్పుడు కాలేజి రోజులు బాగున్నాయి అనిపిస్తుంది...ఇలా ఎప్పుడూ ఎక్కువగా గతమే బాగుంది అనిపిస్తుంది.
కానీ...రెండు వాక్యాల్లో ముందు రోజులూ పూచే కుసుమాలే, మంచివే...మొగ్గగానే తుంచకు అంటూ చాలా చక్కంటి భావం చెప్పారు.
ఆలశ్యంగా అయినా మీ ప్రతి టపా మెల్లిగా చదువుతున్నాము.
@ చిన్ని ఆశ గారూ
ఆలస్యం అంటూ ఏమీ లేదండీ! చదివినందుకు, నచ్చినందుకు ధన్యవాదాలు!
Post a Comment