Monday, January 07, 2013

కుబేరుడునేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో…..

  

21 comments:

vamkasannam said...

యక్షులు రాక్షసులు కాదండి, మీలాటివారు మనుషులగురించి రాయాలి.

Unknown said...

అభినందనలండీ!

జయ said...

అబ్బా! కుబేరుడికి ఇంత కథుందని తెలియనే తెలియదు. ఎన్నో రక రకాల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి మరీ రాసే మీ రచనలు ఎంత బాగుంటాయో...

thanooj said...

అందుకనే పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి” అంటారు.hahahahaha nijamgaana

ఫోటాన్ said...

బాగుంది రసజ్ఞ గారు!
మీ రచనల నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు :)

రాజ్యలక్ష్మి.N said...

జయ గారన్నట్లే కుబేరుడి గురించి తెలియని చాలా విషయాలు తెలుసుకున్నామండీ..
చాలా బాగుంది. అభినందనలు :)

thanooj said...

koththaga don vito corleone profile pic pettanu muchchataga anipichindhi danni choosukovalane ee comment,ofcourse nenu enni kothi veshalu vesina pattinchokorane nammakam kooda undanukondii

Padmarpita said...

కంగ్రాట్స్.....కుబేరుడి గురించి బోలెడన్ని కొత్తవిషయాలు చెప్పారు!

చైతన్య.ఎస్ said...

బాగుందండి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి

నవజీవన్ said...

కుబేరుడు మీద మీరు చేసిన విశ్లేషణ బాగుంది . అయితే "లాఫింగ్ బుద్ధ" కి కుబేరుడి కి కొంచెం వ్యత్యాసం ఉంది. మంచి టపా .విజ్ఞానదాయకంగా ఉంది .

yugandhar vannemreddy said...

నాకు గుణనిధి కథ తెలుసు, చినప్పుడు మా తెలుగు గురువుగారు "ఆరెమ్మారు మాస్టారు" ప్రార్ధన అయ్యాక చెప్పే రోజుకో మంచి కథల్లో ఇది ఒకటి, కాని అతనే వైశ్రవణుడు, కుబేరుడు అని తెలియదు.
ఇంకా యమునా కాళింది ఎలా అయ్యిందో తెలిసింది, కాని కృష్ణుడు కాళిందిపై అంటే యమునా నది పైనా లేదంటే ఆ కాళింది సర్పము పైన అని అర్ధమా!! బహుశా కాళింది నదిలో ఉంది కాబట్టి ఆ సర్పానికి ఆ పేరు వచ్చి ఉంటుందా?? ఎదో అజ్ఞానంతో అడుగుతున్నాను రసజ్ఞ ఏమి అనుకోకుండా చెప్పు...

Anonymous said...

Rasagna gaaru,
Your wrtings and wealth of knowledge are astounding. I always appreciate your writings.
I have a small request, I am using the meaning of bhramarapanam brahmavir slokam from your 'Jyothy' article.
My kids go to sunday ( hindu) class here in US and all the kids there learn this slokam as food prayer and they practice this at home when ever they are having food. I wanted to share your version of the meaning in the magazine.
Hope you will not mind.

Thanks
Surabhi
( there was no away to reach you so i am putting as comment in this article though it is irrelevant here)

Krishna said...

కుబేరుడి చర్తిత్ర సమగ్రం గ బాగా వివరించారు...కుబేరుడు రావణుడు సోదరులు అని విశ్రవుడి కుమారులని తెలుసు గాని వారి వంశ చరిత్ర కూడా బాగా వివరించారు...అలాగే పాంచాలికుడి చరిత్ర ఆసక్తికరం గ ఉంది...

ఎప్పటి లాగే అద్భుతం ఐన టపా...

Anonymous said...

ilaa aDugutunnaanani tappugaa anukOkamDi whats meant by ఉన్మత్తత

SRI KRISHNA said...

ee madhyana meeru ekkuvaga post cheyatledhu..meerila chesthe naku jnananni ekkadanunchi techulomantaru cheppandi

రసజ్ఞ said...

@ vamkasannam గారూ
:) ఒక సాధారమయిన మనిషే తన కర్మఫలం వలన ఆ స్థితికి వెళ్ళాడు కదండీ! అయినా మీరు చెప్పినట్టుగా తప్పకుండా మనుషుల గురించి వ్రాస్తాను, ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
ధన్యవాదాలండీ!

@ జయ గారూ
నిజంగా నా రచనలు మీకు అంతగా నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండీ! ధన్యవాదాలు!

@ తనూజ్ గారూ
:) అలా అడిగితే నేను మాత్రం ఏమంటాను చెప్పండి :) ఇంతకీ మీ కొత్త పిక్ చూసుకున్నారా? మీరు పంపిన పాట విన్నానండీ బాగుంది! థాంక్స్ (చెప్పమన్నారుగా) కాకుండా ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ హర్ష గారూ
ప్రతీ టపానూ చదువుతూ ప్రోత్సాహాన్నందించే మీకు సర్వదా కృతజ్ఞురాలిని.

@ రాజి గారూ
మీ అభినందనలకు అభివాదాలండీ!

@ పద్మార్పిత గారూ
థాంక్యూ సో మచ్!

@ చైతన్య గారూ
చాలా సంతోషంగా వుంది, ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ నవజీవన్ గారూ
అవునండీ, మీరన్నది నిజమే! అందుకే ఆ వ్యత్యాసాలను వివరించకుండా, అది ఒక నమ్మకం అని మాత్రమే వ్రాశాను. మీకు నచ్చి స్పందించినందుకు కృతజ్ఞతలు!

@ యుగంధర్ గారూ
అయ్యో, భలేవారే ఇందులో అనుకోవడానికేముంది? కాళీయుడు (ఇది ఒక పేరు) అనే పాము రమణక ద్వీపంలో వుండేది, గరుత్మంతుడు తనను తినేస్తాడేమో అన్న భయంతో కాళింది నదిలో కుటుంబంతో సహా నివాసముంటుంది. శ్రీకృష్ణుడు ఈ కాళీయుని పడగల పైన మర్దనం చేయటం వలన ఆయన పాదాల గుర్తులు కాళీయుని పడగలపై వుంటాయి. ఆ పడగలు వుండగా గరుత్మంతుడు తినడు అన్న అభయం ఇవ్వటంతో మళ్ళీ తన కుటుంబంతో రమణక ద్వీపానికి వెళిపోతాడు. సప్తపది చిత్రంలో పాటలో కూడా వుంది కదండీ, "కాళింది మడుగులో కాళీయుని పడగల" అని. ధన్యవాదాలండీ!

@ సురభి గారూ
నిస్సంకోచంగా వాడుకోండి, వ్రాసినది చదివి, గుర్తు పెట్టుకోవటమే కాకుండా, మరికొంతమందికి పంచుతానంటే అంతకన్నా ఏమి కావాలి? ఇదనే కాదు, నా వ్రాతలలో ఏదయినా ఉపయోగపడే విషయాన్ని వాడుకోవాలనిపించినప్పుడు నిరభ్యంతరంగా వాడుకోండి. మీ మెచ్చుకోలుకి కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ కృష్ణ గారూ
ప్రతీ టపానూ చదివి ప్రోత్సహించే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

@ అజ్ఞాత గారూ
ఇందులో అనుకోవడానికి ఏముందండీ? ఉన్మత్తత అనే పదానికి అర్థం కొంచెం నాటుగా చెప్పాలంటే పిచ్చి. ధన్యవాదాలు!

@ శ్రీ కృష్ణ గారూ
అయ్యయ్యో! ముందు నాకు తెలియాలి కదండీ, ఇక్కడ ఏదైనా వ్రాయాలంటే :) తీరిక చిక్కక, పని పెరిగి, ఇటు వైపు రావటం కాస్త తగ్గించాను. త్వరలోనే వ్రాస్తానండీ! ధన్యవాదాలు!

TVS SASTRY said...

చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

టీవీయస్.శాస్త్రి

Anonymous said...

Hi there! I'm at work surfing around your blog from my new apple iphone!
Just wanted to say I love reading your blog and look forward to all your posts!
Carry on the excellent work!

Here is my blog post :: dating sites (bestdatingsitesnow.com)