Wednesday, August 03, 2011

విరహ వేదన


ఏమీ పట్టనట్టు నన్ను వదిలి వెళ్ళిపోయావుగా! మళ్ళీ నీ జ్ఞాపకాల ఊబిలోకి నన్నెందుకు లాగుతున్నావ్?
ఏ సంబంధం లేదని మన బంధాన్ని తెంచేశావుగా! మరి నీ ఆలోచనల సంకెళ్ళతో నన్నెందుకు బంధిస్తున్నావ్?
మనమిద్దరం కలిసుండడం కుదరదన్నావుగా! మళ్ళీ నా కలల ప్రపంచంలో  రోజూ ఎందుకు కలుస్తున్నావ్?
నీ కళ్ళలోని నా రూపానికి రెప్పల ముసుగు వేశావుగా! మరి నీ కన్నీళ్ళని నన్ను వెతకమని ఎందుకు పంపావ్?

ఈ విరహ వేదనని నేను తాళలేను వెంటనే వచ్చి నా అధరామృతంలో కరిగిపో
బెట్టు మాని నా చేతులలో ఒదిగి తియ్యగా నా మునుపంటి కింద నలిగిపో
రా  Cadbury  ఎందుకాలస్యం ఇంక ఒక్క క్షణం కూడా ఆగలేను!!!!!


28 comments:

వనజ వనమాలి said...

very..niceeeeeeeeeeee

రసజ్ఞ said...

@వనజ వనమాలి gaaru
thank you so much andi

hariprasadcc said...

Anthena............. Nenu inkedo anukunna papa :P
Nuvvu kathi... :)

రసజ్ఞ said...

@hari
thanq thanq

nanda said...

hahahh.....hmmmm enti intha baaga raastunnaru naku jealousy perigi potundhi............twist in the tail ....read a lot of things like that but u managed to fool me one more time

nanda said...

mee post ki vaade pics gurinchi cheppakundaa vundalekapotunna ...mee perantha bavunnay anni

రసజ్ఞ said...

@nanda
thanks a lot for ur jealousy. thanks! for such a big compliment regarding my name and my pics.

మహేశ్వర రెడ్డి said...

ha..hha..hhhaa..
meru rasindi cadbury gurinchi ani thelsukotaniki naaku chala samayame pattindandi!!
i thought it might be someone else of creature while reading..
very nice

రసజ్ఞ said...

@మహేశ్వర రెడ్డి గారు
ధన్యవాదములండి.

Nivas said...

Excellent post .. Navarasalu pandistunnaru gaa ..Keep it up

Anonymous said...

అష్టవిధ నాయికలు

http://www.prabhanews.com/openingceremony/article-105367

http://kuchipudinrutyam.blogspot.com/2009_07_01_archive.html
http://bukke.blogspot.com/2011/07/blog-post_03.html

please see the above links

BHARATHeeyudu said...

మీ రాతలు నాకు అస్సలు నచ్చ లేదండి.... అబ్బే అస్సలు నచ్చాలేదంతే.........
కారణం అది cadbury గురించి కావడమే...
అది cadbury గురించే అయితే "విరహ వేదన" అని ఎందుకు పెడతారు?
"ఆకలి రోదన" అని పెట్టొచ్చు గా????????
మా మనోభావాల పై పరిహసించారు....నేనోప్పుకోనూ....!!!!!!!

ఏది ఏమైనా ఈ పోస్టింగ్ ని cadbury వాడికి పంపి కాసులు చేసుకోండి.
(ఐన ఇది మీరు వేరోదగ్గర నుంచి కాపీ కొట్టిన విషయం నేను ఎవరికీ చెప్పును లెండి)

రసజ్ఞ said...

@Nivas gaaru
edo mee abhimaanam. thanks andi

రసజ్ఞ said...

@Anonymous gaaru
మంచి లింక్స్ని జతచేశారు. ధన్యవాదములు.

రసజ్ఞ said...

@BHARATeeyudu gaaru
ఆకలి వేసినప్పుడు నేను చాక్లేతులు తినను కేవలం విరహం (ఇక్కడ చాలా రోజులయిందే తిని అని బెంగ వేసినపుడు మాత్రమే) తింటాను. అందుకనే విరహ వేదన అని వ్రాశాను. ఆకలి రోదన కాదు నాది.
హా ఈ అవిడియా ఏదో బాగుందండి అదేదో వాళ్ళతో కూడా మీరే మాట్లాడి పుణ్యం కట్టుకోరాదు!!!!!!
భలే కనిపెట్టేసారులెండి. నిజంగానే నా మస్తిష్కంలోని ఆలోచనలని అన్నిటినీ నా చెయ్యి కాపీ కొట్టి ఇక్కడ పెట్టింది. ఆ విషయం మీకెలా తెలిసిందబ్బా!!!!!! మంచి పని చేశారు చెప్పకుండా.

Ganesh said...

Good re..

Cadbury ee kaavyam chadivindi vunte,,,manishiga puttina bagunnu antundi emo!!!!

రసజ్ఞ said...

@Ganesh gaaru
hahahaha thanks andi

BHARATHeeyudu said...

రసజ్ఞ గారు మీరు రసజ్ఞులు మాత్రమే అనుకున్నాను .. స'రసజ్ఞులు అని తెలియ చేసినందుకు ... కృతజ్ఞుడ్ని....

శోభ said...

సూపర్బ్ రసజ్ఞగారు...

రసజ్ఞ said...

ధన్యవాదములు శోభ గారు

Sricharan Myadam said...

hei naa nick name cadbury :p

రసజ్ఞ said...

nee nickname mulbery kada confuse ayuntaav sarigga chudu spelling!!!!

కృష్ణప్రియ said...

:-)) నైస్.

రసజ్ఞ said...

@కృష్ణప్రియ గారు
thank you!

ఆ.సౌమ్య said...

హహహ...రసజ్ఞ గారూ బలే ఉంది...ఆశ్చర్యకరంగా మనిద్దరం ఒకే రకంగా రాసాం కాకపోతే చాక్లేటు, సున్నుండ అంతే తేడా...i really enjoyed it, excellnt! :)))

రసజ్ఞ said...

@సౌమ్య గారు
థాంక్ యు! అవును కదా అందుకే అది చదివినప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది! అన్నట్టు మీకు మొన్న సేం పించ్ ఇవ్వడం మర్చిపోయా!

తెలుగు పాటలు said...

romba nalla irukkum rasagna gaaru

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
రొంబ థాంక్స్!