tag:blogger.com,1999:blog-7872956289437774997.post8484679298969612947..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: గురుభక్తిరసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-51579127178194614022015-05-22T16:56:36.102-05:002015-05-22T16:56:36.102-05:00I am not sure where you're getting your inform...I am not sure where you're getting your information, but good topic.
I needs to spend some time learning more or understanding more.
Thanks for wonderful information I was looking for this information for my mission.

Feel free to surf to my web-site - dating online (http://bestdatingsitesnow.com)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-54672818344150096482012-10-07T21:03:10.844-05:002012-10-07T21:03:10.844-05:00@ కళ్యాణ్ గారూ
నేను గురు చరిత్ర చదవలేదు, అందుకే నే...@ కళ్యాణ్ గారూ
నేను గురు చరిత్ర చదవలేదు, అందుకే నేను నేర్చుకున్నది నేర్చుకున్నట్టు పెట్టాను. తరువాత, ఈ కథ మూలం ఇచ్చాక చివరున దానిని చేర్చాననమాట. ధన్యవాదాలండీ!

@ ప్రణవ్ గారూ
భలే వారే! కృతజ్ఞతలండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-32644528220672060342012-09-27T15:17:36.426-05:002012-09-27T15:17:36.426-05:00చక్కటి కథను వివరించినందు సాంజలి బంధకమైన ధన్యవాదాలు...చక్కటి కథను వివరించినందు సాంజలి బంధకమైన ధన్యవాదాలు!Pranav Ainavoluhttps://www.blogger.com/profile/13782309546625678872noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-51396415543607672692012-09-25T01:51:29.788-05:002012-09-25T01:51:29.788-05:00ఆఖరున మీ వ్యాఖ్య చదివేంత వరకు ఇది 'గురు చరిత్...ఆఖరున మీ వ్యాఖ్య చదివేంత వరకు ఇది 'గురు చరిత్ర ' లోని దీపకుడి కథ పోలి ఉందే అనుకున్నాను . నేను ఆలస్యంగా చదివినా చాల మంచి విషయాలు చెప్పారు ఈ టపా ద్వారా ! అభినందనలుKalyanhttp://alochiste.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-13061654228623756692012-09-24T18:21:28.318-05:002012-09-24T18:21:28.318-05:00@ నందు గారూ
ఓహ్ అవునా? నా చిన్నప్పుడు స్కూల్లో మాస...@ నందు గారూ
ఓహ్ అవునా? నా చిన్నప్పుడు స్కూల్లో మాస్తారు చెప్పారు ఈ కథ నాకు. అయితే ఒకసారి గతంలోనికి వెళ్లారనమాట! సంతోషం అండీ! ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
హహ! భలే వారండీ! కొన్నలా గుర్తుండిపోతాయి, వద్దనుకున్నా మర్చిపోలేం, పైగా ఆచరించ దగినవి ఎలా మర్చిపోతాం చెప్పండి? ధన్యవాదాలు, మీకు కూడా (మీరు కూడా గురువే కదా) శుభాకాంక్షలు :)

@ భాస్కర్ గారూ, @ లాస్య గారూ
ధన్యవాదాలండీ, మీకు కూడా వినాయక చవితి (ఈ ఏడాదికి ఆలస్యంగా, మళ్ళీ సంవత్సరానికి ముందస్తుగా) శుభాకాంక్షలు!

@ మాధవరావు గారూ
నమస్కారమండీ! చక్కగా విశ్లేషించారు, పరికించి చూస్తే ఎన్నో సూక్ష్మాలు దొరుకుతాయండీ! ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-70737326714281628382012-09-24T18:14:32.876-05:002012-09-24T18:14:32.876-05:00@ రవి శేఖర్ గారూ
తప్పక చెప్పండి. ఇటువంటివి నేర్చుక...@ రవి శేఖర్ గారూ
తప్పక చెప్పండి. ఇటువంటివి నేర్చుకోవటం ఎంతో ఉపయోగకరం. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ భాస్కర్ గారూ
మీలాంటి గురువులకే కదా ఈ టపా! మీరు చదివి మెచ్చినందుకు, మీ విషెస్ కి ధన్యవాదాలు!

@ మోహన్
హమ్మయ్యా!!! మొత్తానికి ఒక్కటన్నా వ్రాయగలిగాననమాట, సంతోషం! ఏంటి, అప్పుడే అన్నేళ్ల experience వచ్చిందా? ఇంకా మన పరిచయమే నిన్న, మొన్న అయినట్టుంది నాకయితే. ప్రస్తుతం విద్యార్థులే కాదు మాస్టర్లు కూడా అలానే ఉంటున్నారులే మోహన్, ఏం చెప్తాం? వాళ్ళని చూసి మిగతా మాస్టర్లకి కూడా విలువ లేకుండా పోతోంది, పైగా సినిమాల ప్రభావం కొంత. ఈ సినిమాలన్నిటిలోనూ లెక్చరర్ మీద సెటైర్లు ఉంది తీరాలి కదా :( థాంక్యూ థాంక్యూ!

@ తనూజ్ గారూ
మీరు వ్యాఖ్యలు ఎందుకు తొలగించారో తెలియలేదు. ఉంచాల్సింది. మీరన్న దానిలో కూడా వాస్తవం లేకపోలేదు. అలాంటి గురువులు ఉన్నారు. ఎక్కడో ఎందుకు, నాకే ఎదురయ్యారు, నన్ను కావాలని ఫెయిల్ చేశారు కూడా. కానీ నా అదృష్టం బాగుండి, డీన్ చూసి నా పేపరు దిద్ది, ఆయన ఉద్యోగం తీసేశారు. మీ అభిప్రాయం ఏదయినా సరే నిర్మొహమాటంగా చెప్పచ్చు, నేనేమీ అనుకోను. ధన్యవాదాలండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-12687235373218380382012-09-24T18:05:15.069-05:002012-09-24T18:05:15.069-05:00@ చిన్ని గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ శ్రీ...@ చిన్ని గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ శ్రీ గారూ
చాలా చాలా థాంక్స్ అండీ!

@ గొర్తి సుబ్రహ్మణ్యం గారూ
మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరిచ్చిన సమాచారాన్ని మీ అనుమతి లేకుండానే ఈ టపాలో అప్డేట్ చేశాను, కానీ నేనిలానే నేర్చుకున్నందువలన అందులో పేర్లు మార్చలేదు. మీరిచ్చిన లంకె వలన నాకు గురు చరిత్ర చదివే అవకాశం దొరికింది. మా ఇంట్లో వాళ్ళు చదువుతారు కానీ, నేనేనాడూ చదవలేదు ఇప్పటిదాకా. ఇప్పుడన్నా ఒక్కొక్కటీ చదవాలి. తీరిక చిక్కినప్పుడు తప్పక మొదలెడతాను. ధన్యవాదాలతో..

@ ఫాతిమా గారూ
ఇది మీ లాంటి గురువులకేనండీ! నచ్చినందుకు ధన్యవాదాలు! రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-22067105928624429322012-09-24T09:06:17.816-05:002012-09-24T09:06:17.816-05:00శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.
కథ కంటే, చక్కటి ...శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.

కథ కంటే, చక్కటి విషయాలను చర్చించారు. ఈ కథలో నేను గమనించింది ఏమిటంటే: శిష్యుడు, తన గురువుద్వారా జ్నానాన్ని పొంది, అటుపిమ్మట తనలో మేల్కొనబడిన గురువును, తనకు విద్యను, జ్నానాన్ని ఇచ్చిన గురువుకంటే భిన్నంగా చూడలేకపోవటంవల్లనే అతడు గురువుగారిని విడిచి వెళ్లలేకపోయాడని. అంటే, భౌతికంగా వెరైనా, మానసికంగా వారిద్దరూ ఒక్కరే. నిజంగా, విద్యాద్వారా సాధించాల్సినది ఇదే.

మీ స్నేహశీలి,
మాధవరావు.madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-35108607830531793692012-09-19T03:30:36.865-05:002012-09-19T03:30:36.865-05:00మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు....మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

లాస్య రామకృష్ణ
బ్లాగ్ లోకం Lasya Ramakrishnahttps://www.blogger.com/profile/11058409030316709697noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-207664779234215942012-09-18T21:24:31.062-05:002012-09-18T21:24:31.062-05:00వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు. వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు. భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-24671942534324929652012-09-16T11:41:29.169-05:002012-09-16T11:41:29.169-05:00రసజ్ఞ గారూ,
నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవటం, గుర్త...రసజ్ఞ గారూ,
నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవటం, గుర్తుపెట్టుకున్నది ఆసక్తికరంగా ఇతరులకి చెప్పగలగటం చాలా పెద్ద కళ. ఈ కళలో మీ ప్రజ్ఞా పాటవాలు మీరు రాసే ప్రతి పోస్ట్ చదివినప్పుడూ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
ఎప్పటిలానే బాగా తెలిసిన శ్లోకం వెనుక అస్సలు తెలీని కథ ని తెలియజేశారు.
అభినందనలు!
మీరు చెప్పినట్టే ఆ దొంగల సామెత మర్చిపోయాం ;)
ఇప్పుడు అందుకోండి మా "గురుపూజోత్సవ శుభాకాంక్షలు!"
Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-18669882665180062152012-09-15T17:38:26.122-05:002012-09-15T17:38:26.122-05:00చాలా మంచి విషయం చెప్పారు. బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వ...చాలా మంచి విషయం చెప్పారు. బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర రావు గారి శ్రీగురు చరిత ప్రవచనంలో ఇదే విన్నాను. తొలిగా ఈ కధ విన్నప్పుడు నాకు కళ్ళవెంట నీళ్ళొచ్చాయి. మళ్ళీ ఆరోజులు గుర్తుచేసినందుకు ధన్యవాదాలునందుhttps://www.blogger.com/profile/08731310446697941509noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-57434938382701387992012-09-13T08:28:54.968-05:002012-09-13T08:28:54.968-05:00mottaniki nakardhamayyelaa oka tapaa raastanani ch...mottaniki nakardhamayyelaa oka tapaa raastanani cheppi pantam neraverchukunnaav.....idi kudaa ardham kaaledu annanante ika nannu VINTA PASHUVU(vidya lenivadu) anestaru.....

kanee Rasagna...mana rojullaga, mana mundu rojullaaga levippudu...guruvu, bhakti ee padaalu teliyane teleevu....duradrustamo, adrustamo appude 5 years experience vachesindi teaching lo.....andaru chedda vidyardhule ani ananu...kanee 100 lo okkadu manasuki anandam kaligistunnadu....

recent ga na colleague okaayana porapatuna oo pillaanni kottadu..adee pedda debbem kadu...anduku aa pilladi nanna oka padi mandinesukuni aayanintikelli kottadu papam...chusavaa guruvula paristiti yenta digajaripoyindo....anyway nice post dear....na students ki cheptaa....Mohan Talarihttps://www.blogger.com/profile/14848025443460040770noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-25930161703905439992012-09-12T08:07:15.244-05:002012-09-12T08:07:15.244-05:00చక్కని కథ, చక్కగా చెప్పారు, అభినందనలు.
మీకు ఉపాధ్య...చక్కని కథ, చక్కగా చెప్పారు, అభినందనలు.
మీకు ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-22168596304349932342012-09-12T07:45:57.816-05:002012-09-12T07:45:57.816-05:00మీరు చెప్పిన గురువు కథ చాలా నచ్చిందండి..మీ సేకరణ చ...మీరు చెప్పిన గురువు కథ చాలా నచ్చిందండి..మీ సేకరణ చాలా ఉపయోగకరం.మా విద్యార్థులకు చెబుతాను.oddula ravisekharhttp://ravisekharo.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-77829703763680417012012-09-12T07:43:56.950-05:002012-09-12T07:43:56.950-05:00rasagna gaaru, manchi post. baagaa raasaaru goppag...rasagna gaaru, manchi post. baagaa raasaaru goppagaaa Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-7524088262308956552012-09-10T05:19:10.232-05:002012-09-10T05:19:10.232-05:00Thanks for this nice blog Rasagna garu. As per &qu...Thanks for this nice blog Rasagna garu. As per "Sri Guru Charitra," the name of the Guru in this story is a sage called: Vedadharma, and the disciple is: Deepaka. The story is in the 2nd chapter of this book. There are indeed many other such inspiring stories in this classic book, and here is the link to this book in English.

One of the age-old safe methods followed by earnest seekers who are trying to find out their Guru is: rather than choosing the Guru based on their limited intellect, they do a devout study (Parayana) of this great book.subrahmanyam Gorthihttps://www.blogger.com/profile/00730778543641060535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-1512819482297421892012-09-10T02:12:28.695-05:002012-09-10T02:12:28.695-05:00very nice.i am speechless. conclusion is so nice
very nice.i am speechless. conclusion is so nice
శ్రీhttps://www.blogger.com/profile/09494951744223597252noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-68043011822414759952012-09-10T00:42:24.233-05:002012-09-10T00:42:24.233-05:00చాలా వివరంగా చెప్పారు.చివరగ మీరు చెప్పిన conclusio...చాలా వివరంగా చెప్పారు.చివరగ మీరు చెప్పిన conclusion కూడా అర్థవంతంగా ఉంది.Chinnihttps://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-48446506389038524482012-09-09T21:34:08.095-05:002012-09-09T21:34:08.095-05:00@ అనామిక గారూ
మీకు నచ్చి స్పందించినందుకు నేనే చెప్...@ అనామిక గారూ
మీకు నచ్చి స్పందించినందుకు నేనే చెప్పాలండీ ధన్యవాదాలు!

@ కృష్ణ గారూ
:):) మీరు భలే వారే! షరా మామూలే అని ఊరుకోకుండా స్పందించి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు!

@ భారతీయుడు గారూ
మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు! ఈ కథను నాకు మా మాష్టారు ఇలానే చెప్పారు చిన్నప్పుడు. ఆ గుర్తుతో అలా వ్రాసేశాను. మరి శిష్యుని పేరు దీపకుడని చెప్పారు కదా, అలానే ఆ గురువుగారి పేరు కూడా చెప్తే బాగుంటుంది, గురు చరిత్రలో ఎక్కడ వచ్చిందో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. అంతంత పెద్ద మాటలు వద్దండీ, నేను ఇంకా శిష్యురాలినే. మీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలు!

@ వెంకట రాజారావు గారూ
చదివిన మీకు కలిగిన సంతసానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి ఉపాధ్యాయులకే ఈ టపా. నచ్చి, ఎప్పటిలానే చక్కని పద్య రచనతో ఆనందంలో ముంచెత్తిన మీకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-63492002025791345982012-09-09T21:27:37.903-05:002012-09-09T21:27:37.903-05:00@ శ్రీలలిత గారూ
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ న...@ శ్రీలలిత గారూ
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం. చిన్నప్పుడు ఇలాంటి కథలన్నీ నూరి పోసేయటం వలన ఒక గురువు దారుణంగా ఇబ్బంది పెట్టినా కూడా గురుభావంతో, ఒక్క పరుష పదం కూడా వాడలేని పరిస్థితికి చేరానేమో అని కూడా అనిపిస్తుంది. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!

@ జలతారు వెన్నెల గారూ
థాంక్యూ సో మచ్ అండీ!

@ అజ్ఞాత గారూ
మీరెవరో తెలియలేదు, పేరు చెపితే బాగుండేది. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ ఏల్చూరి మురళీధరరావు గారూ
నేనింకా విద్యార్థినినేనండీ, ఉపాధ్యాయిగా ప్రస్తుతానికి ఇంకా మారలేదు. మీరిలా అంటుంటే చాలా ఆనందంగా ఉంది. మిక్కిలి ధన్యవాదాలు!
ఈ శ్లోకం మీరు చెప్పినట్టుగా స్కాంద పురాణంలో ఉంది నిజమే, అలానే ఆది శంకరాచార్యుల వారు రచించిన "గురుస్తోత్రం"లో ప్రారంభ శ్లోకం కూడా ఇదే. ఆ తరువాత ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ది చెందింది. ఈ కథను మా మాష్టారు చెప్పేవారు చిన్నప్పుడు. మీరు చెప్పినట్టుగా ఆ శిష్యుడిది వేరే పేరేమో కూడా నాకు తెలియదు, ఇక్కడ కొన్ని వ్యాఖ్యల ద్వారా ఈ కథ గురుచరిత్రలోది అని, అతని పేరు కౌత్సుడు కాదు దీపకుడనీ తెలుస్తోంది. నేనయితే గురు చరిత్ర చదవలేదు. రఘువంశం కౌత్సుని గురించి చదువుతూ ఉన్నాను. గురుదక్షిణ కోసం వెళ్ళిన కౌత్సుడు అబ్బుర పరుస్తున్నాడు. నేను విన్న కథను విన్నట్టుగా చిన్న చిన్న విషయాలను జోడిస్తూ ఇక్కడ పెట్టాను. అందువలననే ఆ గురువుగారి పేరు కూడా గుర్తులేక వ్రాయలేదు.
మీ ప్రోత్సాహానికీ, అభినందనలకూ శతకోటి అభివందనాలు. రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-35575825985138470312012-09-09T20:33:48.300-05:002012-09-09T20:33:48.300-05:00@ జ్యోతిర్మయి గారూ
ఈ కథను మీలాంటి వారు చదవటం వలన మ...@ జ్యోతిర్మయి గారూ
ఈ కథను మీలాంటి వారు చదవటం వలన మీ విద్యార్థులకు కూడా చేరుతుంది కదూ! మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ! ధన్యవాదాలు!

@ శ్రీ వాసుకి గారూ
ఈ శ్లోకం చాలా చోట్ల వస్తుందండీ. ఏల్చూరి గారు చెప్పినట్టు స్కాంద పురాణంలోనే కాక, ఆది శంకరాచార్యుల వారు రచించిన "గురుస్తోత్రం"లో ప్రారంభ శ్లోకం కూడా ఇదే. ఆ తరువాత ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ది చెందింది. ఇహ ఈ కథను నాకు మా మాష్టారు చెప్పగా విన్నదే తప్ప ఎందులోది అన్నది నాకూ తెలియదు. ఇక్కడ పెట్టడం వలన ఏమయినా సమాచారం తెలుస్తుంది అని పెట్టాను. బహుశా గురు చరిత్రలో ఉండవచ్చును. మీ స్పందనకి ధన్యవాదాలు!

@ సోమార్క గారూ
ఆ రోజునే పెడదామనుకున్నానండీ కానీ టైపు చేసేందుకు సమయం చిక్కలేదు. సరే, గురువుని నిత్యం పూజించాలి కదా అనుకుంటూ ఇహ ఇప్పుడు పెట్టాను. అవునండీ, ఉపమన్యుడు కథ కూడా చిన్నప్పుడు మాష్టారు చెప్పారు. ఇలా గురుభక్తిని చాటే కథలు ఎన్నెన్నో!!! ధన్యవాదాలండీ!

@ అజ్ఞాత గారూ
మీకు నచ్చినందుకు సంతోషమండీ! కాకపోతే నేను గురువుని ఏమిటండీ??? మీరు మరీను, ఏదో నాకు తెలిసినవి పంచుకుంటున్నాను అంతే! నాకు అంత అర్హత లేదండీ! మీ అభిమానానికి ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-26539441768036004802012-09-09T20:21:06.412-05:002012-09-09T20:21:06.412-05:00@ లాస్య గారూ
థాంక్యూ
@ రాజ్ కుమార్ గారూ
ఇవన్నీ చి...@ లాస్య గారూ
థాంక్యూ

@ రాజ్ కుమార్ గారూ
ఇవన్నీ చిన్నప్పుడు మాష్టార్లు చెప్పినవేనండీ! వీలును బట్టీ ఒక్కో కథనీ పరిచయం చేస్తాను. ధన్యవాదాలండీ, మీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలు!

@ నాగార్జున గారూ
ఇలాంటి ఎందఱో శిష్యుల కథలు చెప్పేవారండీ చిన్నప్పుడు. బాగా గుర్తుండిపోయిన వాటిల్లో ఇదొకటి. చదివి స్పందించిన మీకు కూడా ధన్యవాదాలండీ!

@ పద్మార్పిత గారూ
:) లేటుగా వచ్చినా లేటెస్టు గా వచ్చాను అంటారు అంతేనా ;) థాంక్యూ థాంక్యూ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-62973724073468761172012-09-09T20:16:26.274-05:002012-09-09T20:16:26.274-05:00@ నాగేశ్వరరావు గారూ
ఈ శ్లోకానికి చాలా అర్థాలు, చాల...@ నాగేశ్వరరావు గారూ
ఈ శ్లోకానికి చాలా అర్థాలు, చాలా కథలు ఉన్నాయండీ, అప్పుడప్పుడు కొన్ని కొన్ని పరిచయం చేస్తూ ఉంటాను. మీ అభినందనలకు నా అభివాదాలు.

@ సుభా
మీరు మరీను!!! కొన్ని చెప్పలేం, అర్థం చేసుకోవాలి ;) ధన్యవాదాలండీ!

@ వెంకట్ గారూ
మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నా ప్రతిభ ఏమీ లేదండీ, విన్న కథని ఇలా ఇక్కడ పెట్టాను అంతే. ధన్యవాదాలు!

@ మానస గారూ
ఈ కథను నాకూ మా మాష్టారు చెప్పినదే, అలా గుర్తుండిపోయింది. ఇప్పుడిలా మీ అందరితో పంచుకున్నా అనమాట! వావ్ మీకు వారిని మరొకసారి ఈ కథ గుర్తు చేయగలిగింది అంటే ఆనందంగా ఉంది. ఈ కాలంలో గురువంటే ఆట వస్తువుగా తయారయ్యారండీ సినిమాల పుణ్యమా అని, గురువంటే గుండ్రాయి కాదు అన్న పాట గుర్తుకు వస్తుంది నాకు. మీరు ఈ కథను దాచుకున్నందుకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-360753956651486182012-09-08T04:54:39.909-05:002012-09-08T04:54:39.909-05:00కడు ప్రసిధ్ధ మైన ఘనమైన శ్లోకమ్ము
కథ ప్రసిధ్ధ మైన ...కడు ప్రసిధ్ధ మైన ఘనమైన శ్లోకమ్ము
కథ ప్రసిధ్ధ మైన కల్పితమ్ము
కథన మద్భుతమ్ము కథిత రసఙ్ఞమ్ము
చదివి నంత వట్టు సంతసమ్ము .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.com