tag:blogger.com,1999:blog-7872956289437774997.post7463119720400964114..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: హేయ్ దొంగా.........రసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-69801854428351351752015-05-22T15:41:43.496-05:002015-05-22T15:41:43.496-05:00I could not resist commenting. Exceptionally well ...I could not resist commenting. Exceptionally well written!

My web-site - dating online, http://bestdatingsitesnow.com/,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-41116773569429377352011-11-24T16:36:17.570-06:002011-11-24T16:36:17.570-06:00@ మూర్తి గారూ
హహహ మీ నమ్మకానికి ధన్యవాదాలు! ముందు ...@ మూర్తి గారూ
హహహ మీ నమ్మకానికి ధన్యవాదాలు! ముందు నేను పరిశోధిస్తున్న దాని గురించి థీసిస్ వ్రాయకపోతే మా ప్రొఫెసరు గారు కోప్పడతారు కనుక అది అయ్యాక ఇది వ్రాస్తాను! ప్రపంచంలో దేని జోలికయినా వెళ్తాను కాని ఈ రాజకీయ నాయకుల జోలికి మాత్రం పోనండీ! కనుక పోస్ట్ డాక్ కి వేరేది చూసుకుంటాను, మన్నించాలి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-52955868334347339352011-11-24T12:23:22.580-06:002011-11-24T12:23:22.580-06:00రసజ్ఞ గారూ,
మీరు దొంగతనం మీద థీసిస్ రాయొచ్చు నిక్ష...రసజ్ఞ గారూ,
మీరు దొంగతనం మీద థీసిస్ రాయొచ్చు నిక్షేపంగా. కాకపోతే మన రాజకీయనాయకులని అనుబంధంలో చేరుస్తారో, లేకా Post-doctoral work కి వదిలేస్తారో మీ ఇష్టం.
అభినందనలతో,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-85972638235666439372011-11-18T05:57:11.300-06:002011-11-18T05:57:11.300-06:00@ బుద్దా మురళి గారూ
చాలా రోజులకి దర్శనం! అయితే మీర...@ బుద్దా మురళి గారూ
చాలా రోజులకి దర్శనం! అయితే మీరు సరదా దొంగ అనమాట! నా భావాన్ని అర్ధం చేసుకున్నారు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-80091724650427689572011-11-18T01:09:04.527-06:002011-11-18T01:09:04.527-06:00రసజ్ఞ గారు ఒక సారి ఇలానే దొంగతనం గురించి చర్చలో జ...రసజ్ఞ గారు ఒక సారి ఇలానే దొంగతనం గురించి చర్చలో జామకాయ కొనలేక కాదు దొంగతనం చేసి తింటే ఆ రుచే వేరు అందుకే అని చెప్పాను . మరీ ప్రమాదకరం కానీ దొంగతనాలు మంచివేbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-17288876207005325082011-11-14T17:22:32.215-06:002011-11-14T17:22:32.215-06:00thanks siva gaaru!thanks siva gaaru!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-66742965058873682592011-11-14T03:42:25.126-06:002011-11-14T03:42:25.126-06:00nice
?!nice

?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-52410365170604509902011-11-12T13:28:33.555-06:002011-11-12T13:28:33.555-06:00@ సవ్వడి గారూ
నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు! మీ ...@ సవ్వడి గారూ
నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు! మీ సందేహం విషయానికి వస్తే, నాకు తెలిసున్నంతవరకు అవధానాలు తెలుగు, హిందీ, సంస్కృతంలో చేస్తారు నేను ఈ మూడు రకాలు అవధానాలు చాలానే విన్నాను. మిగతా భాషలలో కూడా బహుశా చేస్తారేమో నాకు తెలియదు నేను వినలేదు కూడా!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-86327337056455883702011-11-12T01:34:01.759-06:002011-11-12T01:34:01.759-06:00I to agree with you...
చిన్న సందేహం. 64 కళల్లో అవధ...I to agree with you...
చిన్న సందేహం. 64 కళల్లో అవధానం కూడా ఉంది. అవధానం అనేది మన తెలుగు భాషకే సొంతమని చదివాను. మరి కళల్లో ఉందంటే మన భారతీయ భాషలన్నింటిలోనూ అవధానం ఉందా... చెప్పండి.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-157462466865879072011-11-10T22:49:57.712-06:002011-11-10T22:49:57.712-06:00@ ఎన్నెల గారూ
అవును కదా! ఇకనించి మనం మాటలని దొంగతన...@ ఎన్నెల గారూ
అవును కదా! ఇకనించి మనం మాటలని దొంగతనం చేద్దాం! ఏమంటారు?

@ తెలుగు భావాలు గారూ
అవునండి! టపా మొదటిలోనే వ్రాసాను! మీరు గమనించలేదనుకుంట!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-56138807268716696642011-11-10T21:55:49.436-06:002011-11-10T21:55:49.436-06:00అరవైనాలుగు కళలలో "చౌర్యం" కూడా ఉంది కదా!...అరవైనాలుగు కళలలో "చౌర్యం" కూడా ఉంది కదా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-49177308016909956612011-11-10T21:08:17.115-06:002011-11-10T21:08:17.115-06:00ఇలా అన్నీ బయట పెట్టేస్తే ఎలా!!!
Ennelaఇలా అన్నీ బయట పెట్టేస్తే ఎలా!!!
EnnelaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-79511910557170520092011-11-10T09:04:36.426-06:002011-11-10T09:04:36.426-06:00@ మాలా కుమార్ గారూ
ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు! అయి...@ మాలా కుమార్ గారూ
ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు! అయితే మీరు కూడా చోరులే అనమాట!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-40870728103330029782011-11-09T23:27:30.026-06:002011-11-09T23:27:30.026-06:00మీరు చెప్పాక ఒప్పుకోకుండా వుంటామా ? మీ మాటను తప్పక...మీరు చెప్పాక ఒప్పుకోకుండా వుంటామా ? మీ మాటను తప్పకుండా ఒప్పుకుంటున్నాను :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-50802237381742222822011-11-09T19:15:59.627-06:002011-11-09T19:15:59.627-06:00@ శర్మ గారూ
ఈ దొంగల గురించి నేను విననే లేదు సుమీ!
...@ శర్మ గారూ
ఈ దొంగల గురించి నేను విననే లేదు సుమీ!

@ శారద గారూ
మీ స్పందనకి ధన్యవాదాలు! కాని ఇక్కడ నేను టపా మొదటిలోనే చెప్పాను పని దొంగలు, ఇంటిదొంగలు, గజ దొంగల గురించి కాకుండా అని!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-76968392048096190702011-11-09T18:18:40.257-06:002011-11-09T18:18:40.257-06:00నేను పని దొంగని.:)
శారదనేను పని దొంగని.:)
శారదAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-14732226158807222422011-11-09T17:27:38.566-06:002011-11-09T17:27:38.566-06:00నేను ఆలస్యం దొంగనండి.నేను ఆలస్యం దొంగనండి.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-53069679753156459782011-11-09T16:02:29.035-06:002011-11-09T16:02:29.035-06:00@ అజ్ఞాత దొంగ కోళ్ళు గారూ
హహహ బాగుంది మీ దొంగతనం! ...@ అజ్ఞాత దొంగ కోళ్ళు గారూ
హహహ బాగుంది మీ దొంగతనం! నేను మాత్రం ఇలాంటివేపుడూ చేయలేదు ఎందుకనో మన వాళ్ళు కొంచెం బాధపడుతుంటే చూడలేను అందుకనే నేను ఆటపట్టిమ్పుతోనే ఆపేస్తాను! ధన్యవాదాలు కొత్త రకం దొంగ గారూ!

@ జయ గారూ
మీకు మరీ అంత మంచితనం పనికిరాదండీ! అన్నీ జాగ్రత్తగా గమనించాలి! ఇప్పుడయినా కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ దొంగలతో!!!!!!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-80620668220448445432011-11-09T11:32:42.377-06:002011-11-09T11:32:42.377-06:00ఇన్ని దొంగబుద్ధు లున్నాయని ఇప్పటి వరకు గమనించలేదు ...ఇన్ని దొంగబుద్ధు లున్నాయని ఇప్పటి వరకు గమనించలేదు సుమండి:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-91221206422659452532011-11-09T10:58:58.398-06:002011-11-09T10:58:58.398-06:00మీరు పేర్కొన్న అన్నీ దొంగతనాలూ చేసానుగానీండీ నాకైత...మీరు పేర్కొన్న అన్నీ దొంగతనాలూ చేసానుగానీండీ నాకైతే ఇంకో రకం కూడా ఉంది. అదే "కక్ష సాధింపు దొంగతనం" ఇది ఆటపట్టింపుకి దగరగా ఉన్నా బోలెడు కక్ష తో చేసే పని. దాని బాణీ ఇలా ఉంటుంది

నా చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను కొట్టాడనుకోండి వెంఠనే నేను " రేపు నీ సోషల్ వర్క్ బుక్ కనిపించకపోతే నా పూచీ కాదు" చెప్పేవాడిని. అది నా నైతిక బాధ్యతగా ఫీల్ అయ్యేవాడిని. (ఆ తర్వాత బుక్ కిడ్నాప్ అవుతుంది ఓ యేడాదయ్యాకా ఏ అటకమీదో, బూజు పట్టేసిన స్టోర్ రూం మూలనో తేల్తుంది ) ఇందులో తిరిగిచ్చెయ్యడం అన్న సవాలే లేదు. ఉన్నా ఆ ఫలానా వస్తువు యొక్క అవసరం తీరిపోయాకే అది వెలుగు చూస్తుంది. ఇలా ఎన్ని చేసాననీ ? కంపాస్ బాక్సులు , టెక్స్ట్ పుస్తకాలు , నాన్న తిట్టినా కొట్టినా నాన్న యూనిఫార్మ్ బెల్టు , అమ్మైతే - అమ్మ కళ్ళజోడు కేసూ, హ హ హ ఒకటేమిటి...కాదేదీ చోరీకనర్హం అనీ..ఎన్నిజేశానో

- దొంగకోళ్ళుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-91255113740049985392011-11-09T10:57:55.212-06:002011-11-09T10:57:55.212-06:00@ జ్యోతిర్మయి గారూ
మీరిలా అభిమానంతో వేసిన శిక్షకి ...@ జ్యోతిర్మయి గారూ
మీరిలా అభిమానంతో వేసిన శిక్షకి నేను దాసురాలిని! తప్పక అనుభవిస్తాను మీ శిక్షని! నిజంగా మీ అందరి అభిమానాన్ని దోచుకున్నానన్న ఆనందం చాలా బాగుంది నాకు! ధన్యవాదాలు!

@ రాజా గారూ
హహహ! అదీ అజీజ్ గారు గీసిన పెయింటింగ్స్‌లో నాకెంతో ఇష్టమయినది! అందరితో పంచుకుందామని ఇక్కడ పెట్టాను! ధన్యవాదాలు మీ స్పందనకి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-46485665534686045422011-11-09T10:51:58.094-06:002011-11-09T10:51:58.094-06:00@ సుభా
అసలే దొంగిలించిన కాయలకి రుచి ఎక్కువట! అదీ మ...@ సుభా
అసలే దొంగిలించిన కాయలకి రుచి ఎక్కువట! అదీ మీ చెట్టయితే ఇంకా రుచి ఎక్కువ ఏమో అని అలా కోసాను! ధన్యవాదాలు!

@ వనజ వనమాలి గారూ
మంచి పాటతో స్పందించిన మీకు నా ధన్యవాదాలు! ఏమిటో అండీ ఇక్కడ మీలో ఎంత మంది దొంగలున్నారో తెలుసుకుందామంటే అందరూ కలిపి నన్నే దొంగని చేసేసారు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-1984516318026184822011-11-09T10:48:19.603-06:002011-11-09T10:48:19.603-06:00@ అజ్ఞాత గారూ
ధన్యవాదాలు! మీరు చెప్తుంటే నిజమేనేమో...@ అజ్ఞాత గారూ
ధన్యవాదాలు! మీరు చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది ఇంతమంది అభిమానాన్ని దోచుకున్నానుగా!

@ రఘు గారూ
మీ వ్యాఖ్యకి ఎలా స్పందించాలో తెలియడం లేదు అంత అనుభూతినిచ్చారు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-33921799478283695612011-11-09T10:47:05.797-06:002011-11-09T10:47:05.797-06:00అమ్మమ్మమ్మ! ఎంత మాట! అందరూ దొంగలే! ఆడ సరే గానీ, ఆ ...అమ్మమ్మమ్మ! ఎంత మాట! అందరూ దొంగలే! ఆడ సరే గానీ, ఆ పైన ఉన్న కాయల దొంగ బొమ్మను ఎక్కడనుండి దొంగిలించారు చెప్పండి. నిజం చెప్పకపోతే మొత్తంగా మీ బ్లాగు మమ్మల్నందరినీ దోచుకోనంత ఒట్టు.G K S Rajahttps://www.blogger.com/profile/01951787048000169146noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-26408898672739851352011-11-09T10:45:43.539-06:002011-11-09T10:45:43.539-06:00@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
మీరూ చోరులే అనమాట! హహహ ...@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
మీరూ చోరులే అనమాట! హహహ బాగున్నాయ్ మీ దొంగతనాలు! నేనెప్పుడూ ఇలాంటివి చేయలేదు సుమీ! ధన్యవాదాలు!

@ ckant గారూ
అంటే ఒప్పుకున్నట్టే అనుకుంటున్నా!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com