tag:blogger.com,1999:blog-7872956289437774997.post655960346244795125..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: తౌర్యత్రిక కళరసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-65483712245773169852019-12-24T07:17:58.105-06:002019-12-24T07:17:58.105-06:00హరికథలు బాగోవు (మంచి మాటలు వాడరు) అనుకున్నా కాని ఈ...హరికథలు బాగోవు (మంచి మాటలు వాడరు) అనుకున్నా కాని ఈ టపా చదివాకా తెలిసింది హరికధలంటె ఇవి అని.చెప్పినందుకు ధన్యవాధాలండీ.KOLLURI VEERAPUSHKARhttps://www.blogger.com/profile/14819680870651406253noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-80149582100042922962015-05-22T14:44:18.825-05:002015-05-22T14:44:18.825-05:00What's up to every , because I am in fact eage...What's up to every , because I am in fact eager of
reading this web site's post to be updated daily. It consists of pleasant
information.

Look into my website - dating online - bestdatingsitesnow.com -Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-16689527990685841852013-11-04T01:16:34.422-06:002013-11-04T01:16:34.422-06:00తౌర్యత్ర కళకు మహిహారం లాంటి ఆదిభట్ల నారాయణ దాసు
గా...తౌర్యత్ర కళకు మహిహారం లాంటి ఆదిభట్ల నారాయణ దాసు
గారి ఇంటికి మా ఇంటికి అరకిలోమీటరు ఉండేది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆదిభట్ల వారిగురించి తరచూ చెప్తుండేది. హరికథల మీద గౌరవం అలా పెరిగింది. మాది విజయనగరమే అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ధన్యవాదాలు రసజ్ఞ గారు. గుర్తు చేసినందుకు
సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-5912523773535635322013-09-16T21:44:25.140-05:002013-09-16T21:44:25.140-05:00@ పింగళి శశిధర్ గారూ
మీరు చెప్పినవారి గురించి విన...@ పింగళి శశిధర్ గారూ
మీరు చెప్పినవారి గురించి విన్నాను తప్ప వారి హరికథలు నేను వినలేదు. శ్రీ అమ్ముల విశ్వనాధం గారు మా కుటుంబానికి బాగా సుపరిచితులు, ఆయన హరికథలు మాత్రం చాలానే విన్నాను. ఈ వ్యాసం ద్వారా మీకు మీ చిన్నతనం గుర్తుకువచ్చినందుకు చాలా సంతోషంగా వుంది, ధన్యవాదాలు!

@ అనంతం కృష్ణ చైతన్య గారూ
మీరు మరీ మునగ చెట్టు ఎక్కించేస్తున్నారండీ, మిక్కిలి ధన్యవాదాలు!

@ ప్రసాద్ గారూ
మీరన్నది నూటికి నూరు శాతం నిజం! ప్రస్తుత కాలంలో ఇటువంటి కళలు ఆదరణకి దూరమయ్యాయి, అక్కడెక్కడికో వెళ్లి (అదీ హరికథ కోసం) విని వచ్చే అంత ఆసక్తి, తీరిక, ఓపిక జనాలకి లేవు. ధన్యవాదాలండీ!

@ భాను కిరణాలు గారూ
మీకు నా గ్రంధాలయం, నా రచనలు నచ్చినందుకు కృతజ్ఞతలు! రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-55243246519144022072013-09-16T21:33:54.648-05:002013-09-16T21:33:54.648-05:00@ హర్ష గారూ
నేను వ్రాసిన ప్రతీ వ్యాసం క్రమం తప్పక...@ హర్ష గారూ
నేను వ్రాసిన ప్రతీ వ్యాసం క్రమం తప్పక చదువుతూ ప్రోత్సహించే మీకు నా కృతజ్ఞతలు!

@ NageswaraRao V Gokavarapu గారూ
భలే వారే! మన తూర్పు గోదావరిలోనే వుండటం నిజంగా మన అదృష్టం, ఈ సారి వీలు చిక్కినప్పుడు తప్పక చూడండి. ధన్యవాదాలు!

@ yugandhar vannemreddy గారూ
బాగా చెప్పారండీ, మీకు బాగా అర్థమయ్యిందనమాట! ధన్యవాదాలు.

@ కృష్ణ గారూ
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను కానీ ఏ కళైనా కి బదులుగా ఏ లలిత కళైనా అని వున్నట్టయితే ఇంకా బావుంటుంది :) నిజమే, ఆ విధంగా అయినా కొన్ని తరాలవారు మర్చిపోకుండా వుంటారు. మనం చెప్పుకోవలసిన విషయం మగవారి కన్నా ఎక్కువగా ఆడవారు ఈ కళపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఘంటసాల గారు పాడిన సీత కళ్యాణం హరికథ పంపినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-33586244253715347492013-09-16T21:24:32.472-05:002013-09-16T21:24:32.472-05:00@ తనూజ్ గారూ
మీరన్నట్టు కళ కళ కోసమే అనుకుని ప్రదర...@ తనూజ్ గారూ
మీరన్నట్టు కళ కళ కోసమే అనుకుని ప్రదర్శించిననాడే ఎక్కువమందిని ఆకట్టుకుంటుంది కానీ అదే సమయములో సమాజానికి ఉపయోగపడే అంశాలను కూడా ప్రచారం చేయగలిగితే దాని ప్రభావళం వలన కొందరిలో అన్నా మార్పు, చైతన్యం మొదలయినవి కలుగుతాయని నమ్మకం. అప్పట్లో ఒక ప్రచారిక మాధ్యమాలు కళలే కదా! ధన్యవాదాలండీ, తప్పకుండా నాకు తెలుసున్నంతలో ప్రయత్నిస్తాను.

@ టీవీయస్.శాస్త్రి గారూ
మీ ఆశీర్వచనాలకు, అభినందనలకు నా అభివాదాలు. వీలుని బట్టీ నా వంతు కృషి తప్పక చేస్తూ మీ ఆశను నెరవేరుస్తాను.

@ చిన్ని ఆశ గారూ
కళ ఔన్నత్యం చెప్తూ కూర్చిన వాక్యాలు చాలా మంది ప్రముఖులు చెప్పినవే, నేను కేవలం ఒకసారి వారందరినీ స్మరించుకుంటూ ఇక్కడ వ్రాశాను అంతే! కృతజ్ఞతలు. రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-48663526639469819222013-09-16T21:23:21.095-05:002013-09-16T21:23:21.095-05:00@ vamkasannam గారూ
మీరు మరీ మెచ్చేసుకుంటున్నారండీ...@ vamkasannam గారూ
మీరు మరీ మెచ్చేసుకుంటున్నారండీ, ఈ టపాకి మాత్రం ఈ ప్రశంసలన్నీ టపాలో చెప్పిన రెండు పుస్తకాలకీ దక్కుతాయి. నాది కేవలం పరిచయం మాత్రమే! ధన్యవాదాలు!

@ వనజవనమాలి గారూ
మీతో ఏకీభవిస్తున్నాను, ఇప్పుడు హరికథా కళాకారులను తయారు చేసుకోవలసిన అవసరం చాలా వుంది. హరికథ ఒక క్రాష్ కోర్సులాగా లేదా కొంత కాలం నేర్చుకుని మానివేయటం కుదరదు. టపాలో చెప్పినట్టుగా మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్లి చెప్పి వచ్చేసేది కాదు, సభికులను బట్టీ, వారి మూడ్స్ బట్టీ కూడా మారుస్తూ ఆకట్టుకుంటూ చెప్పగలగాలి. అందువలన టపాలో చెప్పినట్టు హరికథా పాఠశాలలో అయిదు సంవత్సరాలు కంప్లీట్ కోర్స్ నేర్చుకోవలసి వుంటుంది. కృతజ్ఞతలు!

@ లక్ష్మీదేవి గారూ
ఇప్పుడూ దూరదర్శన్ లో ఇటువంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారా? పోనిలెండి అలాగయినా ఈ కళని ఒకరకంగా కాపాడుకోగలుగుతున్నాం. మీరు ఈ సారి మా రాజమహేంద్రవరం వైపు వస్తే ఈ హరికథా పాఠశాలకు వెళ్ళడం మరవకండి, మీకు బాగా నచ్చవచ్చునని నా నమ్మకం. ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-66878914046647605472013-03-20T04:05:39.982-06:002013-03-20T04:05:39.982-06:00రసజ్ఞ గారికి అభినందనలతో మీ రచనలను ఎంతగానో ఇష్టపడే ...రసజ్ఞ గారికి అభినందనలతో మీ రచనలను ఎంతగానో ఇష్టపడే ఒక మిత్రుడు..... మీ రచనలు చాలా అద్భుతం గా ఉంటాయి.... విదేశాలలో ఉంటూ కుడా మీరు మన తెలుగు లో ఇంత చక్కగా , ఎంతో ఆసక్తి కరమైన విషయలను మా అందరికి తెలియచేస్తున్నారు... అలాగే scribd లో కుడా మీ గ్రంధాలయం అద్భుతం ............. మీకు ఈ విషయాల్ని వ్యక్తిగతం గానే చెప్పాలి అనుకున్నాను .... కాని మీరు ఎలాంటి contact info ఇవ్వనే లేదు ............మీకు అభ్యంతరం లెకపొతే మీ facebook Id చెప్పగలరు ..... ఎందుకంటే మీలాంటి వ్యక్తులతో స్నేహం లభిస్తే అది నా అధ్రుష్టమే కదా ...నా FB Id .... bhanu vvsr ...... ఎదో ఒక జాబు ఇస్తారని ఆశిస్తున్నాను భాను కిరణాలుhttps://www.blogger.com/profile/01926017966891904373noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-25818728543939349252013-03-05T23:09:17.062-06:002013-03-05T23:09:17.062-06:00Nenu baga chinnappudu vizaglo kanaka maha lakshmi ...Nenu baga chinnappudu vizaglo kanaka maha lakshmi devastanam varu erpaatu chesina Maha Bharatham Harikatha one month vinnanu. Kathakuni peru gurtu ledu kani aayanidi machilipatnam ani gurtu. chala baaga cheppevaru. chala pitta kathalu kooda cheppevaru.idi 38-40 years kindati sangati. prastutam tv lo time kudimchadam valla precise ga cheppestunnaru. Dusi Benerji garani srikakulam lo chala popular. memu kooda ganesh festival lo okasari arrange chesamu. prastutam jeevinchi leru. four years back nizamabad ttd choultry lo ttd arrage chesidi vinnanu. srotalu 20 mandi kooda leru. manam andaram deenini encourage cheyavalisina avasaram undi.Prasad (ప్రసాద్ భళ్ళమూడి)https://www.blogger.com/profile/16479178088444842282noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-40281289514169427682013-02-24T01:51:44.599-06:002013-02-24T01:51:44.599-06:00you are an excellent blogger that i have seen,,,,,...you are an excellent blogger that i have seen,,,,,,,,, really hatsoff.........

mee blog chaduvitey chaalu,,,,,,,,, indian culture gurunchi teliyani naalanti bharateeya agnaanulaku kanuvippu kaligistundi......... hatsoff once again........ :)అనంతం కృష్ణ చైతన్యhttps://www.blogger.com/profile/03050438854794279821noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-45139558456085658162013-02-12T11:16:12.936-06:002013-02-12T11:16:12.936-06:00చాలా చక్కటి వ్యాసం అదించారు. మంచి శైలి. హరికధ అనగ...చాలా చక్కటి వ్యాసం అదించారు. మంచి శైలి. హరికధ అనగానే మా చిన్నతనం గుర్తుకువచ్చింది. చిన్నతనంలో శ్రీ కోటసచ్చిదానంద శాస్త్రి గారివి, శ్రీ ములుకుట్ల వారివి బాగావిన్నాం. ధన్యవాదాలుJaabilliraavehttps://www.blogger.com/profile/05368103538262699918noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-80942476189918393912013-02-09T11:47:20.738-06:002013-02-09T11:47:20.738-06:00తౌర్యత్రిక కళ అంటే ఏంటో అనుకున్నాను..హరికథ అని చది...తౌర్యత్రిక కళ అంటే ఏంటో అనుకున్నాను..హరికథ అని చదివాక ఓహ్ ఇది మనకి తెలిసిన విషయమే కదా అనిపించింది. అయినా, కళ ల గురించి, హరికథ ల గురించి తెలియని ఎన్నో విషయాలు పరిచయం చేసారు.

"మొదట భక్తి తత్వమే ప్రాణంగా హరికథలు ఆవిర్భవించాయి..."
ఏ కళ అయినా మొదట మనకి తెలియని ఆ అలౌకిక శక్తి ని తెలుసుకునే ప్రయత్నం లో నే పుట్టడం జరిగి ఉంటుంది అని నా అభిప్రాయం:).

హరికథా కాలక్షేపం అనే గొప్ప పదం ఈ మధ్య అసలు వినిపించట్లేదు. హరికథా భాగవతారులకు శిక్షణ ఇచ్చి ఈ కలకు ప్రాచుర్యం కల్పించే ప్రయత్నాలు జరుగుతుండడం సంతోషకరం!

వాగ్ధానం అనే సినిమా లో ఘంటసాల గారు పాడిన సీత కళ్యాణం హరికథ చాలబాగుంటుంది......
http://www.youtube.com/watch?v=0wlMyvvyCr8
Krishnahttps://www.blogger.com/profile/12980897097448385074noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-75854253931232651472013-02-08T05:47:52.456-06:002013-02-08T05:47:52.456-06:00"నవరసభరితం హరికథా తౌర్యత్రికం"
వేదాల స..."నవరసభరితం హరికథా తౌర్యత్రికం"
వేదాల సారమంతా వాసుదేవుడే...
ఆ వేదాలలో సామవేదం వంటి వాడినని గీతలో భగవానుడు స్వయంగా అన్నాడు.
సామవేదం సంగీతం గురించి చెబితే...
(సం గీతం) మంచి గీతం దానిక్కావలసిన వస్తువులు ముఖ్యంగా మూడు సాహిత్యం,సంగీతం,నాట్యం ఆ మూడు కలగలసిన ఉన్నతమైనదే తౌర్యం, మూడు కళలు కాబట్టి తౌర్యత్రిక.
ఈ విషయాలు మనందరితో పంచుకున్న (నా{మన}కు తెలియజెప్పిన) సత్యముగానే నవ రస(జ్ఞ)భరితం
శుభాభినందనధన్యవాధములు... :)

yugandhar vannemreddyhttps://www.blogger.com/profile/00129961681441853224noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-28454430915789990722013-02-07T10:55:45.994-06:002013-02-07T10:55:45.994-06:00మీ టపా చాలా బాగుంది రసజ్ఞ గారు.. మన తూర్పు గోదావర...మీ టపా చాలా బాగుంది రసజ్ఞ గారు.. మన తూర్పు గోదావరిలోనే ఒక పాఠశాల ఉంది అన్న విషయం నాకు ఇప్పటి వరకూ తెలియదు.. ఎప్పటిలాగే మరొక అరుదైన టపాతో మాకు అరుదైన సమాచారాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు..

Nagesh Ghttps://www.blogger.com/profile/02905533893807137838noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-52968262124142469302013-02-06T14:54:25.632-06:002013-02-06T14:54:25.632-06:00బాగుంది, మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదములు ర...బాగుంది, మంచి విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదములు రసజ్ఞ గారు ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-71524695092103862092013-02-05T21:02:52.175-06:002013-02-05T21:02:52.175-06:00తౌర్యత్రిక కళ - ఈ పదం వినటం ఇదే మొదటిసారి, నిజం!
...తౌర్యత్రిక కళ - ఈ పదం వినటం ఇదే మొదటిసారి, నిజం!
బాగా తెలిసిన కళే అయినా, ఇంత విపులంగా దీని గురించి తెలీదు. కళ ఔన్నత్యం చెప్తూ ఈ వ్యాసం మొదలు కొన్ని వాక్యాలు మీరు కూర్చిన తీరు నిజంగా అద్భుతం. కళని కళ గా వర్ణించటమూ ఓ కళే!
తిరిగి ఈ కళకి పూర్వ వైభవం దక్కాలని మేమూ మనసారా కోరుకుంటూ...
ఈ ప్రాచీన కళ గురించి సమగ్రంగా తెలుసుకుని కళాకారుల పేర్ల ప్రస్థావనతో ఇంత ఆసక్తి కరంగా రాసిన మీకు మనసారా అభినందనలు!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-61786881944627302742013-02-05T07:02:02.513-06:002013-02-05T07:02:02.513-06:00చిరంజీవి రసజ్ఞకు ఆశీర్వచనపూర్వక అభినందనలు.క్రమం తప...చిరంజీవి రసజ్ఞకు ఆశీర్వచనపూర్వక అభినందనలు.క్రమం తప్పకుండా నేను చదివే బ్లాగుల్లో మొట్ట మొదటిది మీదే!మంచి విలువైన సమాచారం అందరితో పంచుకుంటున్నందుకు అభినందనలు.ముందు ముందు మరిన్ని సాహితీ గుబాళింపులు గల వ్యాసాలు మీనుండి మరెన్నో రావాలని ఆశిస్తూ ....

భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి

TVS SASTRYhttps://www.blogger.com/profile/01694973339244904358noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-61437945943639399372013-02-05T01:56:51.492-06:002013-02-05T01:56:51.492-06:00harikatha chaala rojula tarvatha meeru naku chadav...harikatha chaala rojula tarvatha meeru naku chadavalnipinche tapaa rasaaru.harikatha neneppudu prathykshamga choodaledu tvllo thappa.naku nijam harikathalo goothanam ippatiki ardamkaledu gaani.kalala(arts)patla nakunna shraddatho chadivanu.nenu art anedi samjaniki upayogapadela unte mnchidinemo kanee art for the sake of art kala kala kosame mamma bhaavananu ekkuva nammuthanu.appudu maatrame kalonee nijayithee alane brathikiuntundhi.anyway thanku meerilantivi inkaa raayandi. thanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-60418701904756462732013-02-04T19:59:08.790-06:002013-02-04T19:59:08.790-06:00రసజ్ఞ గారు,
చిన్నప్పుడు నేనూ హరికథ విన్నానోచ్. హరి...రసజ్ఞ గారు,
చిన్నప్పుడు నేనూ హరికథ విన్నానోచ్. హరికథ , బుఱ్ఱకథల్లో నాకు హరికథే నచ్చేదప్పట్లో. కానీ వాటిని మిస్సయిన తర్వాత రెండూ బాగుండేవి అనిపించేది. హరికథల్లో మధ్యమధ్యలో చెప్పే చిన్న పిట్టకథలు ఆసక్తిని పెంచుతూ ఉండేవి. కథకుడు ఎంతగా లీనమయి చెప్పగలిగితే శ్రోతలు అంతగా లీనమయి వినగలరు. ఇప్పుడూ దూరదర్శన్ లో హరికథలు , బుఱ్ఱకథలు ప్రసారంచేస్తున్నారు. క్రమంతప్పకుండా. కానీ అందరికీ అంత బాగా చెప్పడం కష్టమే. (మన బ్లాగుల్లో కూడ చక్కగా వ్రాయగలిగిన వాళ్ళు, వ్రాయాలనే తపన మాత్రమే ఉన్నవాళ్ళ లాగా.) :) హరికథాపాఠశాల గురించి, పి హెచ్ డి చేసినవాళ్ళ గురించి తెలుసుకున్నందుకు సంతోషం కలిగింది.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-78895835617330538742013-02-04T19:33:58.865-06:002013-02-04T19:33:58.865-06:00 సమగ్ర వివరణ తో చాలా చక్కని పోస్ట్ అందించారు. చాలా... సమగ్ర వివరణ తో చాలా చక్కని పోస్ట్ అందించారు. చాలా బావుంది రసజ్ఞ, హరి కథ కి పూర్వ వైభవం దక్కాలని నేను మనఃస్పూర్తిగా కోరుకుంటూ.. హరి కథా కళాకారులను తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు తగిన కృషి అవసరం కూడా.. నాట్యం,సంగీతం లాగా హరి కథ కి కూడా కోర్స్ ఏమైనా ఉందా? ఆ వివరాలు పొందు పరచండి.ప్లీజ్.

ఈ మీ పరిచయం కూడా చాలా సమాచారాన్ని ఇచ్చి విషయ సేకరణ చేసుకునేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-31815411579474767852013-02-04T17:21:08.197-06:002013-02-04T17:21:08.197-06:00శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరికధ బాగాచెప్పేరే! మీ...శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరికధ బాగాచెప్పేరే! మీరేంచెప్పినా బాగానే ఉంటుందండి అదేంటో గానిvamkasannamhttps://www.blogger.com/profile/04033891038176756008noreply@blogger.com