tag:blogger.com,1999:blog-7872956289437774997.post5235855978284695862..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: ఈ గింజలు తెలుసా?రసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger52125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-63783088408582256742020-09-07T22:18:21.802-05:002020-09-07T22:18:21.802-05:00Nice information, thanks. Nice information, thanks. manuhttps://www.blogger.com/profile/07603552850333642004noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-55107109403415638202020-04-27T12:12:45.991-05:002020-04-27T12:12:45.991-05:00Ee ginjalni kallaki ela vadalo telaa andiEe ginjalni kallaki ela vadalo telaa andiAnonymoushttps://www.blogger.com/profile/09379159904608067780noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-3117392415809889672019-09-26T10:29:23.470-05:002019-09-26T10:29:23.470-05:00Hello రసజ్ఞ గారు,
Nice information about చిల్ల గిం...Hello రసజ్ఞ గారు,
Nice information about చిల్ల గింజలు.
I brought some Nirmali today in the market.Ajayhttps://www.blogger.com/profile/13512100372943447636noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-76130233963390757162015-06-15T15:20:45.190-05:002015-06-15T15:20:45.190-05:00Great post. I used to be checking continuously thi...Great post. I used to be checking continuously this
weblog and I'm inspired! Extremely helpful info specifically the closing section :
) I care for such info much. I used to be looking for this particular information for a very lengthy time.
Thank you and good luck.

Also visit my site :: chinese restaurants near meAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-6537087350259846342015-05-22T17:43:56.649-05:002015-05-22T17:43:56.649-05:00You are so cool! I do not think I've read some...You are so cool! I do not think I've read something like this before.

So great to find another person with genuine thoughts on this
issue. Really.. thank you for starting this up.
This website is one thing that is needed on the web, someone with some originality!

Also visit my weblog - dating online (http://bestdatingsitesnow.com/)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-11604857149680107722015-05-22T15:17:30.136-05:002015-05-22T15:17:30.136-05:00Your way of telling everything in this paragraph
...Your way of telling everything in this paragraph
is genuinely fastidious, every one be capable of
simply be aware of it, Thanks a lot.

Feel free to surf to my page; dating online, bestdatingsitesnow.com,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-77111488366150685952012-06-05T20:19:36.077-05:002012-06-05T20:19:36.077-05:00@ రాజా గారూ
మా తొలకరి జల్లులో తడుస్తూ మమ్మల్ని కూడ...@ రాజా గారూ
మా తొలకరి జల్లులో తడుస్తూ మమ్మల్ని కూడా మీ చిన్ననాటి అనుభూతుల జల్లులో ముంచేశారు. అయితే మీరు బాగా అరగతీసేసారనమాట :) అప్పట్లో ప్రతీ కిరాణా కొట్లో అమ్మేవారా? నాకు తెలియదండీ. నేను ఎనిమిది చదివేసరికి కనీసం మా ఊరిలో ఎక్కడా అమ్మటం చూసి ఎరుగను. కావాలంటే ఎక్కడెక్కడినుంచో తెప్పించి మరీ దాచి పెట్టించేవారు మా ముత్తాతగారూ, తాతమ్మగారూ. ఎంత మారిపోయిందో చూశారా? మీ స్పందనకి ధన్యవాదాలండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-16741583006647784742012-06-05T03:44:14.350-05:002012-06-05T03:44:14.350-05:008వ తరగతి, నాలుగో పీరియడ్ లెక్కలు, తిక్క,ఆకలి కూడా ...8వ తరగతి, నాలుగో పీరియడ్ లెక్కలు, తిక్క,ఆకలి కూడా రెచ్చిపోతున్నాయి. హమ్మయ్య! గంట కొట్టేశాడు అటెండర్ గంగాచలం. ఒకర్నొకరు తోసుకుంటూ, గెంతుకుంటూ పరుగులు. తెచ్చుకున్న కారియర్లు అన్నీ స్కూలు మెట్ల కింద గుర్తుగా పెట్టుకున్నవి ఎవరివి వాళ్ళు తీసుకొని, దొరికిన మంచి చోటులో -- చెట్లకింద, మెట్ల కింద కారియర్లు విప్పి అందులోంచి ఒక్కో గిన్నె ఖాళీ చేసి, పరుగున గేటు, ఆ పై రోడ్డు దాటి కాలువ రేవు మెట్లు దిగి ఎర్రగా ఉన్న మట్టి నీళ్ళను గిన్నెలోకి తీసుకొని మెట్టు గరుకుగా ఉన్నదగ్గర శుభ్రం చేసుకొని ఆ 'గింజ' అరగదీసి ఆ గంధం వేలితో డబ్బా(స్టీలు కారియర్ లోని ఒక గిన్నె)లో నీళ్ళ పైన అలా సుతారంగా కలిపేవాళ్ళం. అధ్బుతం--కొన్ని సెకన్ల లోనే తేట నీరు పైకి వచ్చి ఎర్ర మట్టి అంతా కిందికి చేరిపోయేది. ఆ గింజను అప్పట్లో(1967) ' ఇండుపు' కాయ అనేవాళ్ళం. ప్రతీ కిరాణా కొట్లోను దొరికేది. ఇదిగో ఇప్పటికి మీ పుణ్యమా అని ఆ గింజ గురించిన శాస్త్రీయ, ధార్మిక విషయాలు ఇంత విపులంగా తెలిశాయి. అంతేనా 45 ఏళ్లు వెనక్కి తీసుకుపోయి, ఈ మండే కాలంలో తొలకరి జల్లు కురిపించేశారు రసజ్ఞ గారూ! ధన్యవాదాలు.
రాజా.
gksraja.blogspot.comG K S Rajahttps://www.blogger.com/profile/01951787048000169146noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-1332670069596201512012-05-29T17:15:02.369-05:002012-05-29T17:15:02.369-05:00@ కృష్ణ గారూ
మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!
@ రఘు గా...@ కృష్ణ గారూ
మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!

@ రఘు గారూ
మీ అభిమానానికి ధన్యవాదాలు! వచ్చేసిందండీ తరువాతి టపా చదివెయ్యండి మరి:)

@ తనూజ్ గారూ
మన్నించడం లాంటి పెద్ద మాటలు వద్దండీ. నా టపాల్లో మీరు చూసిన నిజాయితీకీ, మీకు నా మీద ఉన్న నమ్మకానికి చాలా చాలా థాంక్స్. నేను మీ వ్యాఖ్య తీసెయ్యలేదు అది స్పాం లోకి వెళ్ళింది. నేను చూసి అప్పుడు పబ్లిష్ చేశా. మీ ఫుల్ సప్పోర్ట్ నాకున్నందుకు నెనర్లు.

@ రవి శేఖర్ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-18803939650685725682012-05-28T19:26:30.766-05:002012-05-28T19:26:30.766-05:00GOOD .USEFUL POST.GOOD .USEFUL POST.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-83145140721270370372012-05-27T07:32:44.812-05:002012-05-27T07:32:44.812-05:00@rasagna
meeru naa post delete chesina naa full s...@rasagna

meeru naa post delete chesina naa full support meekay.thanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-31031845654617633472012-05-27T06:46:41.320-05:002012-05-27T06:46:41.320-05:00@rasagna
theesukunna vasthuvuni gurinchi visthrut...@rasagna
theesukunna vasthuvuni gurinchi visthruthamga cheppalsi vachchinnapudu meeru puranalapina , saahityam pina ekkuvaga aadharapaduthunnaru.aina adhi saamanyamina vishayam kaadu , entho assakthini marentho oorpuni kalagalipi meeru raase tapallo ekkuva nijayithee kanipisthundhi.vasthuvu patla meeru kaliginche avagaahana inkevaru kaliginchalaeru.neneppudina mee patla durusuga comment petti untlyithey mannichagalaru.mee tharuvathi tapa kosam eduru choosthunnani abaddam cheppaka poina mee nundi adbhuthamina rachanalu vasthayani namme -mee abhimani

@kishore

mee padaalu inkochem soumyam gaa unte bavundedhi. mee nirasananu tapa patla vyktham cheyandi kaani neruga raasina rachaitha/rachayithri patla kaadu.ekkada rachayithri kevalam veray chota ponduparichina vishayalatho vasthuvu visthruthini penchay prayathnam chesaaru thappa aavida sahethukamina nirupanala joliki vellaledani gamanichagalaru.

Science without Religion is Lame and Religion without Science is Blind" -ALBERT EINSTEIN.

einstein gaari patla kooda meeru chakkani nirasana vyaktham chesi antharjatheeyamga peru pondagalaru.thanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-102547022933336772012-05-25T21:34:22.808-05:002012-05-25T21:34:22.808-05:00మద గజమ్ము మార్గమందు జను చుండ కుక్కలెన్ని మొరుగు......మద గజమ్ము మార్గమందు జను చుండ కుక్కలెన్ని మొరుగు..................
ఒక సారి గాంది గారిని తిడుతు ఒకతను పది పేజిల వుత్తరం రాసాడట......
అదంత ఒపిక గా చదివిన గాంది గారు...
దానికున్న గుండుపిన్ను మాత్రం పక్కకు తీసుకున్నారట .....
యిదంత చూసిన ఒకతను గుండు పిన్ను మాత్రం యెందుకు తీసారన్నారట అప్పుడాయన....
యి మొత్తం లొ పనికివచ్చే ది యిది మాత్రమే అన్నారట.....
"IN A DAY WHEN YOU DON'T COME ACROSS ANY PROBLEMS, YOU CAN BE SURE THAT YOU ARE TRAVELING IN A WRONG PATH" BY VIVEKANANDA..........
మొదటినుంచి గొప్పవాల్లను ,గొప్ప విషయాలను పిచ్చివిగా,పిచ్చొల్లలా చుస్తూనే వున్నారు ....చాలా మంది జనాలు
మనకు ప్రతి విషయం వెరె యెవరొ చెప్పాలి(వేరె దేశాల వాల్లు ) అంతె ...మన వాల్లు చెబితె మనం వినం ...
యెదెమైన కాని యివెవి పట్టించుకొకండి......తర్వాతి పొస్ట్ యెప్పుడండి ......యెన్ని రొజులు నిరిక్షించాలి........
మీ తో నడిచెవాల్లం 99 మందిమి వున్నాం కదండి.....ఒక్కరి మాటలు పత్తించుకొవడం యెందుకు ....వి రఘు వర్ధన్ రావు https://www.blogger.com/profile/12347230294379466785noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-37851181505232529362012-05-25T20:00:50.246-05:002012-05-25T20:00:50.246-05:00Rasajna gaaru doing good as usual and hm bit busy...Rasajna gaaru doing good as usual and hm bit busy now a days :-)) .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-44705378863932185332012-05-25T19:41:35.752-05:002012-05-25T19:41:35.752-05:00@Kishore Hello Sir, there is nothing to excuse !
...@Kishore Hello Sir, there is nothing to excuse !

Btw why should I discuss about the existence of God here ? Is this blog post is related to that ? I didn't see anything . If you want to do so, please write on your own let us discuss there. Of course to open a blog and write some stuff there is no need not chase behind dollars. So it may be quite okay for you, isn't it ?

we can not bear to see that a talent is running away chasing dollars or chasing spirituality

Wow great ! So you are living a good life with a bunch of like minds around you at work place . Good to know that , but just let me tell you one simple thing. Don't except every where you can find same like minded people .
After all people have right to live their own lives,
right to have their own beliefs to believe .
You and I should respect them as we are expecting from others . Anyway you are working for the last 10 years in Indian Research Org, that is more interesting for me. If you have some time, can you write something about this to enlighten us in this area? Btw I have an idea how research organizations are operating now a days, so just want to know more about it from you.

Finally it is not good to spoil our fellow bloggers space for our discussion that too when it is not related to post, open you own blog and write your ideas there. What say ?Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-75431102968389252052012-05-25T16:57:50.903-05:002012-05-25T16:57:50.903-05:00@ Kishore..... గారు....
నాకు మీకు చెప్పగలిలే....అర...@ Kishore..... గారు....
నాకు మీకు చెప్పగలిలే....అర్హతా...అనుభవమూ.. జ్ఞానము.... లేకపోవచ్చు.... కానీ...
నాకు తెలిసినది ఒకటి చెప్తాను... అర్థం చేసుకోగలరని ఆశిస్తూ....
కళ్ళకు కనిపించిందే.. ప్రపంచము... అదే నిజము అని నమ్మినంతకాలము... మనిషి మనిషిగానే మిగిలిపోతాడు.
అలా అని.. తెలియనివి, చూడనివి అన్నీ అబద్దము అని చెప్పగలరా?
ఒకవేళ... చెప్పగలిగారు అంటే... అది మీ "అభిప్రాయం" మాత్రమె అని గమనించగలరు... నిజం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు...
మొండిగా వాదిస్తే.... మీ అభిప్రాయాన్ని మరొకరి మీద రుద్దటానికి ప్రయత్నిచినట్టే కదా!

"we can not bear to see that a talent is running away chasing dollars or chasing spirituality! can we? particularity, the second one!" - ఇది మీరు అనుకుంటున్నది, మీ అభిప్రాయం మాత్రమె...అని గమనించండి.
spirituality..GOD అనే పదాల అర్థాలు.. మన జీవితంలో.. వేరొకరి వాళ్ళ ద్వారా ప్రభావితం చేయబడినవి మాత్రమే మనకు తెలుసు.
కానీ.. అందులో నిక్షిప్తమైన నిజాలను.. స్వయంగా అనుభవిస్తే తప్ప తెలియదు... తెలుసుకోలేరు.. (ఇది నా అనుభవం).
మీతో.. GOD గురించి వాదనో.. లేక.. అన్వేషనో... చెయ్యాలి అంటే.. మీతో.. సమర్దించే వాళ్ళో లేక వ్యతిరేకించే వాళ్ళో మాత్రమే వుంటారు.... మీకు నిజంగా.. దేవుని గురించి తెలుసుకోవాలి అంటే.. మొదట.. మిమ్మల్ల్ని మీరు తెలుసుకోండి... చాలు..
GOOD LUCK.మానస..https://www.blogger.com/profile/03265916673222488465noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-27697646056558291232012-05-25T13:02:46.032-05:002012-05-25T13:02:46.032-05:00Ee roje mi blog chusanu...oka encyclopedia laga un...Ee roje mi blog chusanu...oka encyclopedia laga undi....very informative posts...Krishnahttps://www.blogger.com/profile/12980897097448385074noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-25702643235952244272012-05-24T22:28:24.024-05:002012-05-24T22:28:24.024-05:00@ పురాణపండ ఫణి గారూ
మా ఇంట్లో ఈ మధ్య వాడుక తగ్గింద...@ పురాణపండ ఫణి గారూ
మా ఇంట్లో ఈ మధ్య వాడుక తగ్గిందిలెండి. అవునండీ ఎక్కువగా చిల్లగింజ పట్టీ వాడే వారు కదా ఏ నొప్పులకయినా! కొంతమందితో మౌనంగా ఉండటమే ఉత్తమం. చెప్పినా ప్రయోజనం లేనప్పుడు చెప్పడం వృధా కదా! మీ స్పందనకు ధన్యవాదాలు!

@ వెంకట రాజారావు . లక్కాకుల గారూ
చాలా బాగా చెప్పారండీ! నాకెప్పుడూ మీ పద్యాలు బాగా నచ్చుతాయి. నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండీ!

@ చిన్ని ఆశ గారూ
అంటే మీరు వినలేదనమాట ;) తెలివిగా తప్పించుకున్నారే :) మీ అభినందన మందార మాలకు నా అభివాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-90918473400143137462012-05-24T22:20:01.124-05:002012-05-24T22:20:01.124-05:00@ SHANKAR.S గారూ
అయితే మీకు రెండూ విడివిడిగా తెలుస...@ SHANKAR.S గారూ
అయితే మీకు రెండూ విడివిడిగా తెలుసనమాట :) మీది కూడా మన గోదావరేనా అండీ సంతోషం! మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ! ఆయ్ అవునండీ అలా జరగకూడదనే మన వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు!

@ మానస గారూ
మీరు నా క్రొత్త పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారా? వావ్ చాలా థాంక్స్ అండీ! మొత్తానికి ఇలా బయటపడ్డారనమాట ;) మీ స్పందనకు ధన్యవాదాలండీ!

@ శ్రావ్య గారూ
చాలా కాలానికి కనిపించారు బాగున్నారా?

@ సాలగ్రామ సుబ్రహ్మణ్యం (వామన గీత) గారూ
హహహ! అవునండీ అది కూడా ఒక రసమే కదా :) మీ ప్రోత్సాహానికి చాలా థాంక్స్ అండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-26369332234071560782012-05-24T20:43:54.487-05:002012-05-24T20:43:54.487-05:00ఎన్నో తెలియని పాత కాలపు విషయాలు ఇంతగా పరి"శోధ...ఎన్నో తెలియని పాత కాలపు విషయాలు ఇంతగా పరి"శోధించి" పద్య గద్యాలతో, శాస్త్రీయ చరిత్రలతో క్షుణ్ణంగా, వివరంగా, సరళంగా రాస్తున్న మీ ప్రజ్ఞ పాటవాలు నవ"రసజ్ఞ" భరితం!
రసజ్ఞ గారూ అందుకోండి అభిననదన మందార మాల! :)Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-28175702935564735602012-05-24T05:40:30.389-05:002012-05-24T05:40:30.389-05:00మనకు ప్రాణము పోసి , యేమరక , మన శ
రీరమందు జీవమున...మనకు ప్రాణము పోసి , యేమరక , మన శ
రీరమందు జీవమును ధరించి యుండు
పంచ భూతములకు లేద ప్రాణము ? యిది
సైన్స ? మిడి మిడి ఙ్ఞానమ్ము లేల ? చాలు !

నేలా నీరూ గాలీ
భూలోకపు ప్రాణదములు , పుట్టుక నిచ్చే
లీలకు ప్రాణము లేదా ?
యీ లాజిక్ సైన్స ? వీళ్ల కింగితముందా ?

పెన్న వరద నీళ్ళు ప్రియముగా గొనితెచ్చి
చిల్ల గింజ చాదు చేర్చినంత
తేరు యనుభవాల తీరు సైన్సేగదా !
మంచి మాట చెప్పె మా 'రసఙ్ఞ'

-----సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-61792800591533247162012-05-24T03:12:13.983-05:002012-05-24T03:12:13.983-05:00రసజ్ఞ గారూ...
మేము పటిక ఇప్పటికీ వాడుతున్నాం... ఇం...రసజ్ఞ గారూ...
మేము పటిక ఇప్పటికీ వాడుతున్నాం... ఇండుప గింజలు మా తాతగారు వైద్యంలో వాడే వారట, అమ్మ చెబుతుండేది. మంచి విషయాలు సాధికారంగా చెప్పారు.
చిత్రమేమంటే కళ్ళ ముందు ప్రాక్టికల్‌గా కనబడే చిల్ల గింజల గురించి మీరు చెప్పిన విషయాల మీద కిషోరుడు పూనకం వచ్చినట్టు చెలరేగిపోతుంటే మీరు మౌనంగా ఉన్నారు... అవతల పక్క శాస్త్ర విజ్ఞానం బ్లాగులో విశ్వాసాలను ప్రశ్నించడం అనే వంకన భారతీయ సంస్కృతికి ప్రశ్నించే లక్షణమే లేదని విమర్శల దాడి చేస్తున్న రెండేళ్ళ నాటి పోస్ట్ మీద వ్యాఖ్యాతల స్పందనలకు చక్రవర్తిగారు తప్పించుకు తిరుగువాడి లెక్కన మిన్నకున్నారు. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-5393693932181470472012-05-24T00:49:42.866-05:002012-05-24T00:49:42.866-05:00చిల్లగింజలనే ఇండుపకాయలు అని కూడా అంటారని ఇప్పుడే త...చిల్లగింజలనే ఇండుపకాయలు అని కూడా అంటారని ఇప్పుడే తెలిసిందండీ. అవి రెండూ వేర్వేరు అనుకునేవాడిని. చిన్నప్పుడు కొత్తగోదారి నీళ్ళ టైం లో నీళ్ళలో పటిక వాడటం గుర్తుంది నాకు. ఈ గింజల ప్రయోజనాలను వివరిస్తూ పద్యాల టచ్ ఇవ్వడం బాగా నచ్చింది నాకు. అన్నట్టు ఈ గింజలకి కూడా ఏ ఫారిన్ వాడో పేటెంట్ తీసేసుకున్నా తీసేసుకుంటాడు. :)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-86598103652725892542012-05-24T00:36:16.293-05:002012-05-24T00:36:16.293-05:00@Rasgna garu
No doubt.. it's an excellent work...@Rasgna garu
No doubt.. it's an excellent work.. Keep writing
In your blog of "Navarasa"s, after it's "Bhibhatsa"rasam..!

@Kishore garu
I would like to know what do you mean by "give an inch respect for the science"..?
If you describe that in your blog I will give miles (not inches) of respect.. provided your intentions must be genuine.

A researcher, cannot leave any of the available documentary, which is related to his/her work, whether is correct or wrong. I am surprised to know how you being a researcher missed/ignored this logic. This kind of ignorance made us for several severe loss., ex. Famous turmeric patent case, 1995. Although, India succeeded challenging this case, the losses occurred to people's believe cannot be restored. Hence, Traditional Knowledge Digital Library was established during the last decade.

If you have "respect" to science., O.K..! respect it..!
If you didn't have "respect" to traditions & believes, O.K..! don't respect it..
But if you talk with some person who has respect to both science as well as traditions & believes, please..! don't insult..

BTW, In my dissertation work I have described about "Rigveda", which is the earliest recording, related to my work on "Fire".Subrahmanya Sarmahttps://www.blogger.com/profile/03574747884672814645noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-87280000053817639022012-05-23T21:14:08.753-05:002012-05-23T21:14:08.753-05:00ఇందుగు గింజ లేదా చిల్లగింజ గురించి రాసిన ఈ టపా కి...ఇందుగు గింజ లేదా చిల్లగింజ గురించి రాసిన ఈ టపా కి ప్రాచీన నమ్మకాలకీ సంభందం ఏంటో నాకేమి అర్ధం కావటం లేదు . ఒకవేళ కి ఆ గింజలకి రసజ్న గారు చెప్పిన ఔషద లక్షణాలు లేకపోతె దాన్ని వివరించాల్సిన reasercher కిషోర్ గారు క్రాప్ అని క్రాప్ ఏదో క్రాప్ మాట్లాడటం కూడా అర్ధం కావటం లేదు .

కిషోర్ గారు ఇంటర్నెట్ లేకముందు నుంచి జనాలు బ్రతుకుతున్నారు , అలాగే సైన్సు అంటే ఏంటో తెలియకముందు నుంచి కూడా . కాకపొతే సైన్సు మన జీవితాలని ప్రభావితం చేసింది , ఈ రోజు మనం చూస్తున్న అభివృద్దికి అదే కారణం అన్న దాన్ని ఎవరూ కాదనలేరు . మీరు నమ్మకాలకి , సైన్సు కి ముడి పెట్టి చేసే వాదన భలే విచిత్రం గా ఉంది ఇక్కడ.

ఒక వేళ మీకు ఈ టపా లో విషయాలు తప్పు అని తెలిస్తే అది వివరించే ప్రయత్నం చేయండి మేము కూడా తెలుసుకుంటాం, అంతే కనీ ఈ బెదిరింపులు , వెక్కిరింతలు దేనికి ? పైగా మీరో reasercher అని చెప్పుకుంటున్నారు ఇదేనా విషయాన్ని వివరించే పద్దతి ?Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com