tag:blogger.com,1999:blog-7872956289437774997.post4959374796611553189..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: సోడా సందేహంరసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-58757103874633041412015-05-22T20:10:42.074-05:002015-05-22T20:10:42.074-05:00Hey there! Would you mind if I share your blog wit...Hey there! Would you mind if I share your blog with my zynga group?
There's a lot of folks that I think would really appreciate your content.
Please let me know. Cheers

Here is my blog: dating sites, http://bestdatingsitesnow.com,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-12552935430611059172012-05-18T16:40:07.260-05:002012-05-18T16:40:07.260-05:00@ కమల్ గారూ
హహహ! మొత్తానికి ఒప్పుకున్నారు విక్రమార...@ కమల్ గారూ
హహహ! మొత్తానికి ఒప్పుకున్నారు విక్రమార్కుడు (అబ్బాయిలలో), నేను (అమ్మాయిలలో) పట్టు వదలమని ;) ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-87733874664826984532012-05-17T03:50:45.068-05:002012-05-17T03:50:45.068-05:00పట్టు వదలని రసజ్ఞ లాగా
keko kekaaపట్టు వదలని రసజ్ఞ లాగా

keko kekaa'''నేస్తం...https://www.blogger.com/profile/00239370230545552300noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-76986556584559472702011-09-27T21:46:00.852-05:002011-09-27T21:46:00.852-05:00@కొత్తపాళీ గారు
అవునండోయ్ మంచి విషయం గుర్తు చేశారు...@కొత్తపాళీ గారు
అవునండోయ్ మంచి విషయం గుర్తు చేశారు! పాప్ అంటారన్న విషయం తెలియదు నాకు. ఒక క్రొత్త విషయం చెప్పినందుకు ధన్యవాదములు.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-27207662593534131432011-09-27T12:36:05.387-05:002011-09-27T12:36:05.387-05:00అన్నట్టు మొదటి కామెంటు రాసినప్పుడు చెప్పడం మరిచాను...అన్నట్టు మొదటి కామెంటు రాసినప్పుడు చెప్పడం మరిచాను. అమెరికాలో కోకు, పెప్సీ ఇత్యాది ద్రవాలన్నిటికీ కలిపి సార్వత్రిక నామధేయం సోడా. వచ్చిన మొదట్లో బయట లంచి కొనుక్కున్నప్పుడు దాంతో పాటు సోడా కావాలా అంటే నాకు అర్ధమయ్యేది కాదు. దీన్నే మళ్ళీ మిషిగన్లో పాప్ అంటారు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-41142429172906308162011-09-27T09:06:57.969-05:002011-09-27T09:06:57.969-05:00కృష్ణ ప్రియ గారు
వావ్! మరి గుర్తొచ్చినప్పుడు అలా మ...కృష్ణ ప్రియ గారు
వావ్! మరి గుర్తొచ్చినప్పుడు అలా మీరే తాగేస్తే ఎలా చెప్పండి? మాకు కూడా పంపాలి ఈ సారి నించి సరేనా! మంచి మంచి ఫోటోలు పెట్టండి మరి. మేము కూడా చూస్తాం.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-74812081892017710912011-09-26T19:40:05.521-05:002011-09-26T19:40:05.521-05:00:-) ఈ శనివారం నిమ్మకాయ సోడా తాగినప్పుడు మీ టపా గుర...:-) ఈ శనివారం నిమ్మకాయ సోడా తాగినప్పుడు మీ టపా గుర్తొచ్చింది. నా బ్లాగ్ లో ఫోటో లు అప్ లోడ్ చేద్దామని బద్ధకిస్తున్నా..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-57774106990336349342011-09-24T17:01:15.465-05:002011-09-24T17:01:15.465-05:00@Anonymous gaaru
meeku boledu thankulu@Anonymous gaaru
meeku boledu thankuluరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-61726994286173860812011-09-24T13:30:25.496-05:002011-09-24T13:30:25.496-05:00Rasagna garu,
Soda gurinchi intha selavicharu, mee...Rasagna garu,
Soda gurinchi intha selavicharu, meeku dhanyavadamulu :)
Goli sodalu poyi, ikkada soda hub lu vachayandi. Kani, goli goli ye kada, hub soda antha kick undadu lendi...
Soda lo geneder vethiki danini visleshincharu, wah wah wa , kya bath hai :)... Mee alochanalu gurrala pi swary chesthunnay anukunta andi, prathi dani gurinchi intha baga alochinchi rasaru(all posts)
Very good
Andariki anandanni panche meeru eppudu anandanga undalani korukuntu
Mee sreyobhilashi
Keep smile always :)vicharu, meeku dhanyavadamulu :)
Goli sodalu poyi, ikkada soda hub lu vachayandi. Kani, goli goli ye kada, hub soda antha kick undadu lendi...
Soda lo geneder vethiki danini visleshincharu, wah wah wa , kya bath hai :)... Mee alochanalu gurrala pi swary chesthunnay anukunta andi, prathi dani gurinchi intha baga alochinchi rasaru(all posts)
Very good
Andariki anandanni panche meeru eppudu anandanga undalani korukuntu
Mee sreyobhilashi
Keep smile always :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-11168757689401676642011-09-23T16:25:51.233-05:002011-09-23T16:25:51.233-05:00@అజ్ఞాత గారు
నేనిప్పటివరకూ గమనించనేలేదు సుమీ! ఏమో ...@అజ్ఞాత గారు
నేనిప్పటివరకూ గమనించనేలేదు సుమీ! ఏమో అండి తరువాత టపా గురించి ఇంక ఏమీ అనుకోలేదు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-85675001178384974822011-09-23T16:23:29.072-05:002011-09-23T16:23:29.072-05:00@మోహన్
ఏమిటి? నిమ్మ సోడా పాతికా? బాగుందయ్యా! దీనిన...@మోహన్
ఏమిటి? నిమ్మ సోడా పాతికా? బాగుందయ్యా! దీనిని బట్టి నీకు అర్ధమయ్యిన నీతి ఏమిటి? నాకు అర్ధమయినది ఏమిటంటే.. మన సోడాని మన ఊరిలోనే తాగాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. థాంక్స్ మోహన్.

@పానిపురి గారు
హహహ ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-73372687413810967842011-09-23T14:49:15.599-05:002011-09-23T14:49:15.599-05:00చాకిలేటు ఇచ్చి కూర్చోపెట్టి శంఖాల గురించి అద్భుతంగ...చాకిలేటు ఇచ్చి కూర్చోపెట్టి శంఖాల గురించి అద్భుతంగా చెప్పారు. వద్దు ప్లీజ్ అంటూనే మంచి టపాలు మూడు ఇచ్చారు. సిగరెట్టిచ్చి కూర్చోపెట్టి తలంటు పోసేసారు. మరి ఇప్పుడేమో ఏకంగా సోడా కొట్టారు. ఏమి రాబోతోందో తెలుసుకోవచ్చా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-24333391084714355402011-09-23T11:22:00.206-05:002011-09-23T11:22:00.206-05:00బాగుంది మీ సోడ (సొంత డబ్బా) అనుభవాలు :-)బాగుంది మీ సోడ (సొంత డబ్బా) అనుభవాలు :-)panipuri123noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-71666584267178127582011-09-23T09:54:38.466-05:002011-09-23T09:54:38.466-05:00సోడా అంటే గుర్తొచ్చిందోయ్...ఆ మధ్య బెంగుళూరు వెళ్ళ...సోడా అంటే గుర్తొచ్చిందోయ్...ఆ మధ్య బెంగుళూరు వెళ్ళినప్పుడు సోడా కనపడితే వెళ్ళిపోయి...నిమ్మసోడా చెయ్యమని చెప్పా...తాగేసి as usual గా చిల్లర కోసం వెతుక్కుంటున్నా...ఈ లోపు పక్కనున్న ఫ్రెండ్ 50 రూపాయల నోటు తీసి వాడి చేతిలో పెట్టి నడువు అన్నాడు...చిల్లర తీసుకోరా అంటుంటే..ఒక్కోటి 25 అన్నాడు..నాకు గూబ మీద గొళీ సోడా పగిలినట్టయ్యింది.....నువ్వు అమెరికా వెళ్ళిపోయాక ఈ మధ్య soda hub అని మొదలు పెట్టారు...చాలా flavors అమ్ముతున్నారు...of course చాలా worst గా ఉంటున్నయనుకో...

నా దృష్టిలో సూపర్ soda అంటే నిమ్మ సోడానే...రోడ్డు మీద నేల,బండ ఆట ఆడుకుంటుండగా అలా బండి తోసుకుని దాని మీద గోనె పట్టా కప్పుకుని వచ్చేవాడు మా soda శీను గాడు..ఆల్రెడీ ఒక 50,60 మంది తాగిన ఒక గ్లాస్ తీసి(అది వాడు పొరపాటున కూడా కడగడన్నది మా రాజవరమెరిగిన సత్యం..ఇప్పుడంటే వెధవ చదువులు చదివి శుభ్రమెక్కువ అయ్యింది గాని అప్పుడేం తెలుసు)దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి, ఒక soda తీసి, వాడి అతి పరిశుభ్రమైన ఉంగరపు వేలితో దాన్ని కీచుమనిపించి...కలుపుతుంటే గ్లాస్లో బుసబుసలు చూసి దాహం రెట్టింపయ్యేది....అంత కష్టపడి చేస్తే వాడికి అప్పుడు నేనిచ్చింది రూపాయి న్నర....అందుకే మరి 25 రుపాయలంటే కళ్ళమ్మెట soda నీళ్ళు కారాయి....బాగా రాశావ్...keep it up....Mohan Talarihttps://www.blogger.com/profile/14848025443460040770noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-74033491333585945712011-09-22T14:57:39.749-05:002011-09-22T14:57:39.749-05:00@Nanda gaaru
:)@Nanda gaaru
:)రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-86179776326648742742011-09-22T08:44:06.463-05:002011-09-22T08:44:06.463-05:00గోలీ అంటే సులువు కాదులే
అది నీవు కొట్టలేవులే...గోలీ అంటే సులువు కాదులే
అది నీవు కొట్టలేవులే
గోలీ అంటే గట్టిగుంటది
అందరూ కొట్టలేనిది
చూడ్డానికి చిన్నగుంటది
కొట్టావా నొప్పి పుడతదీ
నో నో నో అలా చెప్పకు
మనసుంటే మార్గముంటది
సై అంటే కొట్టి చూపుతా
గోలీ సోడానే కొట్టి తెచ్చెద
నా బలముని రుజువు చేసెద.
///////////////////////పీయే కృతే వర్ధతయేవ నిత్యం సోడా రసం సర్వ రస ప్రధానం అన్నారు! (ఎవరో కాదు నేనే!). దీనిని తాగినకొద్దీ రసాస్వాదన పెరుగుతూనే ఉంటుంది అని దీని అర్ధం. ఆ అర్ధం రాకపోయినా అదే అని పెట్టేసుకోండి మీరు. ఇప్పటికయినా సోడాకీ, నా కళాత్మక దృష్టికీ ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను.

hahahhahahahhahahahahhahahahahahahahhahahahahhahahahahhahahahahahahahahahahahahahahahahahahahhahahnandahttps://www.blogger.com/profile/14448509382841329254noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-36451928738808757592011-09-22T08:00:42.569-05:002011-09-22T08:00:42.569-05:00@శ్రీ గారు
ధన్యావాదాలు మీ జ్ఞాపకాలని మాతో పంచుకున్...@శ్రీ గారు
ధన్యావాదాలు మీ జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు. నేనెప్పుడూ ఈ మసాలా సోడా తాగలేదు. మీ కాలాస్త్రి వచ్చినప్పుడు ప్రయత్నిస్తాను.

@కొత్త పాళీ గారు
వావ్ ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్! నెనర్లురసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-46136113461395992162011-09-21T20:43:07.678-05:002011-09-21T20:43:07.678-05:00You are good!! That's all I can sayYou are good!! That's all I can sayకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-34753897387388754142011-09-21T15:20:38.251-05:002011-09-21T15:20:38.251-05:00సోడా పుట్టు పూర్వోత్తరాలు బాగున్నాయి. ఎండాకాలంలో న...సోడా పుట్టు పూర్వోత్తరాలు బాగున్నాయి. ఎండాకాలంలో నిమ్మకాయ సోడా సూపరు, మా కాలాస్త్రిలో ఈమధ్య కొత్త షాపు వచ్చింది. పన్నీర్ సోడ, మసాలా సోడా, నిమ్మకాయ సోడా..ఇలా ఒక పది వెరైటీలకు పైగా ఉన్నాయి.

చిన్నపుడు మా ఫ్రెండు నిమ్మకాయలు తెస్తే నేను మసాలా తీసుకుని షాపుకి వెళ్ళేవాళ్ళం. అక్కడ మాకు సోడా రేటు తీసుకుని నిమ్మకాయ సోడా చేసి ఇచ్చే వాళ్ళు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-66803217494937844072011-09-21T15:11:35.952-05:002011-09-21T15:11:35.952-05:00నెనర్లు జ్యోతిర్మయి గారు!నెనర్లు జ్యోతిర్మయి గారు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-91229165349192819532011-09-21T14:35:38.434-05:002011-09-21T14:35:38.434-05:00సోడాని భలే గుర్తు చేశారు...సోడాని భలే గుర్తు చేశారు...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-61276295273641485812011-09-21T14:11:49.439-05:002011-09-21T14:11:49.439-05:00@ఆత్రేయ గారు
ఎంత మాట! మీరు గుర్తుచేసుకున్నది మాతో ...@ఆత్రేయ గారు
ఎంత మాట! మీరు గుర్తుచేసుకున్నది మాతో పంచుకున్నదుకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-43431020353314941732011-09-21T09:17:30.429-05:002011-09-21T09:17:30.429-05:00పొగిడానమ్మా.
చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తుంటే అ...పొగిడానమ్మా.
చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తుంటే అన్న సొడ సోడా అన్నమాట గుర్తుకు చేసుకున్నా అంతే. అదీ తప్పేనా హా ...!!ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-77171203318158232242011-09-21T08:36:16.594-05:002011-09-21T08:36:16.594-05:00@అచంగ గారు
అందుకే మరి అక్కడ రాసానా వివరంగా మా ఊరి...@అచంగ గారు
అందుకే మరి అక్కడ రాసానా వివరంగా మా ఊరిలో అన్నీ దొరుకుతాయని? తెస్తానన్నారు అదే చాలు. మర్చిపోకుండా ఎప్పుడు తెచ్చినా సరే!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-79738119261246814942011-09-21T08:31:34.634-05:002011-09-21T08:31:34.634-05:00అసలా గోలీసోడా ఇండియాలోనే కనిపించటం మానేసిందని విని...అసలా గోలీసోడా ఇండియాలోనే కనిపించటం మానేసిందని వినికిడి...!!? ఇక్కడ కేవలం మందులో పుచ్చుకోవటానికి మాత్రమే ఏదో సోడాలాగా కనిపించే పదార్ధం దొరుకుతుంది (నేను తాగనండోయ్...సోడా (ఇక్కడ) మందూనూ). తేవటానికేమి భాగ్యం తప్పకుండా.. కాకపోతే నేను ఇండియా వచ్చేదాగా ఉగ్గబట్టుకుని ఉగ్గబట్టుకుని నన్ను తిట్టుకోకూడదు మరి..!Anonymousnoreply@blogger.com