tag:blogger.com,1999:blog-7872956289437774997.post4904779986688440369..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: కుబేరుడురసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-10818053208997445412015-05-23T01:58:10.023-05:002015-05-23T01:58:10.023-05:00Hi there! I'm at work surfing around your blog...Hi there! I'm at work surfing around your blog from my new apple iphone!
Just wanted to say I love reading your blog and look forward to all your posts!
Carry on the excellent work!

Here is my blog post :: dating sites (bestdatingsitesnow.com)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-19226145946077143052013-03-04T06:15:25.075-06:002013-03-04T06:15:25.075-06:00చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
ట...చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

టీవీయస్.శాస్త్రి TVS SASTRYhttps://www.blogger.com/profile/01694973339244904358noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-66202646188793844362013-02-03T22:09:44.234-06:002013-02-03T22:09:44.234-06:00@ కృష్ణ గారూ
ప్రతీ టపానూ చదివి ప్రోత్సహించే మీకు న...@ కృష్ణ గారూ
ప్రతీ టపానూ చదివి ప్రోత్సహించే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

@ అజ్ఞాత గారూ
ఇందులో అనుకోవడానికి ఏముందండీ? ఉన్మత్తత అనే పదానికి అర్థం కొంచెం నాటుగా చెప్పాలంటే పిచ్చి. ధన్యవాదాలు!

@ శ్రీ కృష్ణ గారూ
అయ్యయ్యో! ముందు నాకు తెలియాలి కదండీ, ఇక్కడ ఏదైనా వ్రాయాలంటే :) తీరిక చిక్కక, పని పెరిగి, ఇటు వైపు రావటం కాస్త తగ్గించాను. త్వరలోనే వ్రాస్తానండీ! ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-29396958045438349542013-02-03T22:05:00.575-06:002013-02-03T22:05:00.575-06:00@ నవజీవన్ గారూ
అవునండీ, మీరన్నది నిజమే! అందుకే ఆ వ...@ నవజీవన్ గారూ
అవునండీ, మీరన్నది నిజమే! అందుకే ఆ వ్యత్యాసాలను వివరించకుండా, అది ఒక నమ్మకం అని మాత్రమే వ్రాశాను. మీకు నచ్చి స్పందించినందుకు కృతజ్ఞతలు!

@ యుగంధర్ గారూ
అయ్యో, భలేవారే ఇందులో అనుకోవడానికేముంది? కాళీయుడు (ఇది ఒక పేరు) అనే పాము రమణక ద్వీపంలో వుండేది, గరుత్మంతుడు తనను తినేస్తాడేమో అన్న భయంతో కాళింది నదిలో కుటుంబంతో సహా నివాసముంటుంది. శ్రీకృష్ణుడు ఈ కాళీయుని పడగల పైన మర్దనం చేయటం వలన ఆయన పాదాల గుర్తులు కాళీయుని పడగలపై వుంటాయి. ఆ పడగలు వుండగా గరుత్మంతుడు తినడు అన్న అభయం ఇవ్వటంతో మళ్ళీ తన కుటుంబంతో రమణక ద్వీపానికి వెళిపోతాడు. సప్తపది చిత్రంలో పాటలో కూడా వుంది కదండీ, "కాళింది మడుగులో కాళీయుని పడగల" అని. ధన్యవాదాలండీ!

@ సురభి గారూ
నిస్సంకోచంగా వాడుకోండి, వ్రాసినది చదివి, గుర్తు పెట్టుకోవటమే కాకుండా, మరికొంతమందికి పంచుతానంటే అంతకన్నా ఏమి కావాలి? ఇదనే కాదు, నా వ్రాతలలో ఏదయినా ఉపయోగపడే విషయాన్ని వాడుకోవాలనిపించినప్పుడు నిరభ్యంతరంగా వాడుకోండి. మీ మెచ్చుకోలుకి కృతజ్ఞతలు! రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-21895971821966570132013-02-03T21:50:27.000-06:002013-02-03T21:50:27.000-06:00@ హర్ష గారూ
ప్రతీ టపానూ చదువుతూ ప్రోత్సాహాన్నందించ...@ హర్ష గారూ
ప్రతీ టపానూ చదువుతూ ప్రోత్సాహాన్నందించే మీకు సర్వదా కృతజ్ఞురాలిని.

@ రాజి గారూ
మీ అభినందనలకు అభివాదాలండీ!

@ పద్మార్పిత గారూ
థాంక్యూ సో మచ్!

@ చైతన్య గారూ
చాలా సంతోషంగా వుంది, ధన్యవాదాలండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-25611288593759878302013-02-03T21:50:05.477-06:002013-02-03T21:50:05.477-06:00@ vamkasannam గారూ
:) ఒక సాధారమయిన మనిషే తన కర్మఫల...@ vamkasannam గారూ
:) ఒక సాధారమయిన మనిషే తన కర్మఫలం వలన ఆ స్థితికి వెళ్ళాడు కదండీ! అయినా మీరు చెప్పినట్టుగా తప్పకుండా మనుషుల గురించి వ్రాస్తాను, ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
ధన్యవాదాలండీ!

@ జయ గారూ
నిజంగా నా రచనలు మీకు అంతగా నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండీ! ధన్యవాదాలు!

@ తనూజ్ గారూ
:) అలా అడిగితే నేను మాత్రం ఏమంటాను చెప్పండి :) ఇంతకీ మీ కొత్త పిక్ చూసుకున్నారా? మీరు పంపిన పాట విన్నానండీ బాగుంది! థాంక్స్ (చెప్పమన్నారుగా) కాకుండా ధన్యవాదాలు! రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-72016358129972225352013-01-28T06:25:21.010-06:002013-01-28T06:25:21.010-06:00ee madhyana meeru ekkuvaga post cheyatledhu..meeri...ee madhyana meeru ekkuvaga post cheyatledhu..meerila chesthe naku jnananni ekkadanunchi techulomantaru cheppandiSRI KRISHNAnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-32347279725286550492013-01-24T15:52:56.339-06:002013-01-24T15:52:56.339-06:00ilaa aDugutunnaanani tappugaa anukOkamDi whats mea...ilaa aDugutunnaanani tappugaa anukOkamDi whats meant by ఉన్మత్తత Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-40792145026336663132013-01-21T11:11:19.476-06:002013-01-21T11:11:19.476-06:00కుబేరుడి చర్తిత్ర సమగ్రం గ బాగా వివరించారు...కుబేర...కుబేరుడి చర్తిత్ర సమగ్రం గ బాగా వివరించారు...కుబేరుడు రావణుడు సోదరులు అని విశ్రవుడి కుమారులని తెలుసు గాని వారి వంశ చరిత్ర కూడా బాగా వివరించారు...అలాగే పాంచాలికుడి చరిత్ర ఆసక్తికరం గ ఉంది...

ఎప్పటి లాగే అద్భుతం ఐన టపా...
Krishnahttps://www.blogger.com/profile/12980897097448385074noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-68821540169005599852013-01-21T08:04:31.402-06:002013-01-21T08:04:31.402-06:00Rasagna gaaru,
Your wrtings and wealth of knowledg...Rasagna gaaru,
Your wrtings and wealth of knowledge are astounding. I always appreciate your writings.
I have a small request, I am using the meaning of bhramarapanam brahmavir slokam from your 'Jyothy' article.
My kids go to sunday ( hindu) class here in US and all the kids there learn this slokam as food prayer and they practice this at home when ever they are having food. I wanted to share your version of the meaning in the magazine.
Hope you will not mind.

Thanks
Surabhi
( there was no away to reach you so i am putting as comment in this article though it is irrelevant here)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-38937915543904332062013-01-20T19:37:56.303-06:002013-01-20T19:37:56.303-06:00నాకు గుణనిధి కథ తెలుసు, చినప్పుడు మా తెలుగు గురువు...నాకు గుణనిధి కథ తెలుసు, చినప్పుడు మా తెలుగు గురువుగారు "ఆరెమ్మారు మాస్టారు" ప్రార్ధన అయ్యాక చెప్పే రోజుకో మంచి కథల్లో ఇది ఒకటి, కాని అతనే వైశ్రవణుడు, కుబేరుడు అని తెలియదు.
ఇంకా యమునా కాళింది ఎలా అయ్యిందో తెలిసింది, కాని కృష్ణుడు కాళిందిపై అంటే యమునా నది పైనా లేదంటే ఆ కాళింది సర్పము పైన అని అర్ధమా!! బహుశా కాళింది నదిలో ఉంది కాబట్టి ఆ సర్పానికి ఆ పేరు వచ్చి ఉంటుందా?? ఎదో అజ్ఞానంతో అడుగుతున్నాను రసజ్ఞ ఏమి అనుకోకుండా చెప్పు... yugandhar vannemreddyhttps://www.blogger.com/profile/00129961681441853224noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-41894241329067535472013-01-18T09:40:36.680-06:002013-01-18T09:40:36.680-06:00కుబేరుడు మీద మీరు చేసిన విశ్లేషణ బాగుంది . అయితే &...కుబేరుడు మీద మీరు చేసిన విశ్లేషణ బాగుంది . అయితే "లాఫింగ్ బుద్ధ" కి కుబేరుడి కి కొంచెం వ్యత్యాసం ఉంది. మంచి టపా .విజ్ఞానదాయకంగా ఉంది .
నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-432453607827110112013-01-16T22:26:06.665-06:002013-01-16T22:26:06.665-06:00బాగుందండి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి బాగుందండి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-35934290540189854822013-01-16T07:01:44.131-06:002013-01-16T07:01:44.131-06:00కంగ్రాట్స్.....కుబేరుడి గురించి బోలెడన్ని కొత్తవిష...కంగ్రాట్స్.....కుబేరుడి గురించి బోలెడన్ని కొత్తవిషయాలు చెప్పారు!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-80349682553084404812013-01-10T08:30:27.294-06:002013-01-10T08:30:27.294-06:00koththaga don vito corleone profile pic pettanu mu...koththaga don vito corleone profile pic pettanu muchchataga anipichindhi danni choosukovalane ee comment,ofcourse nenu enni kothi veshalu vesina pattinchokorane nammakam kooda undanukondiithanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-16818480822657626602013-01-09T23:35:16.376-06:002013-01-09T23:35:16.376-06:00జయ గారన్నట్లే కుబేరుడి గురించి తెలియని చాలా విషయాల...జయ గారన్నట్లే కుబేరుడి గురించి తెలియని చాలా విషయాలు తెలుసుకున్నామండీ..
చాలా బాగుంది. అభినందనలు :)
రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-53899952450644996092013-01-09T09:43:48.085-06:002013-01-09T09:43:48.085-06:00బాగుంది రసజ్ఞ గారు!
మీ రచనల నుంచి చాలా విషయాలు తెల...బాగుంది రసజ్ఞ గారు!
మీ రచనల నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-64224211686088604062013-01-09T06:57:05.964-06:002013-01-09T06:57:05.964-06:00అందుకనే పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి” అంటార...అందుకనే పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి” అంటారు.hahahahaha nijamgaana thanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-26033451230699225382013-01-08T10:20:44.028-06:002013-01-08T10:20:44.028-06:00 అబ్బా! కుబేరుడికి ఇంత కథుందని తెలియనే తెలియదు. ఎన... అబ్బా! కుబేరుడికి ఇంత కథుందని తెలియనే తెలియదు. ఎన్నో రక రకాల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి మరీ రాసే మీ రచనలు ఎంత బాగుంటాయో... జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-62733846641579057972013-01-08T03:43:48.395-06:002013-01-08T03:43:48.395-06:00అభినందనలండీ!అభినందనలండీ!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-86200229338488481632013-01-07T17:20:33.227-06:002013-01-07T17:20:33.227-06:00యక్షులు రాక్షసులు కాదండి, మీలాటివారు మనుషులగురించి...యక్షులు రాక్షసులు కాదండి, మీలాటివారు మనుషులగురించి రాయాలి.vamkasannamhttps://www.blogger.com/profile/04033891038176756008noreply@blogger.com