tag:blogger.com,1999:blog-7872956289437774997.post413550350097773763..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: వెలుగు జిలుగులురసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-76774226658640027752011-10-26T09:55:31.168-05:002011-10-26T09:55:31.168-05:00@rasagnya gaaru avnu maalli ikade vochesindhi na k...@rasagnya gaaru avnu maalli ikade vochesindhi na kavitha :)Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-13825245792776117192011-10-26T09:40:39.532-05:002011-10-26T09:40:39.532-05:00@శర్మ గారూ
ఎప్పుడు చూస్తే ఏముందిలెండి? చూసి ఇక్కడ ...@శర్మ గారూ
ఎప్పుడు చూస్తే ఏముందిలెండి? చూసి ఇక్కడ స్పందించారు అదే పదివేలు! ధన్యవాదాలు! మీకు నచ్చినందుకు చాలా సంతోషం!

@ రాకుమార గారూ
ఎంత మాట? తప్పకుండా.... పైగా ఇంత గొప్ప ఊహాత్మకమయిన పద్యాన్ని ఇక్కడ పెడతానంటే కాదంటానా? అద్భుతంగా ఉంది మీ పద్యం.
ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-40566446053807471982011-10-26T09:11:18.586-05:002011-10-26T09:11:18.586-05:00@SNKR గారూ
మీ స్పందనకి నెనర్లు! పూర్వకాలంలో ఉప్పు,...@SNKR గారూ
మీ స్పందనకి నెనర్లు! పూర్వకాలంలో ఉప్పు, గంధకం, పేడ పూత, జిల్లేడు ఆకులు, మొదలయినవి కలిపి తిప్పుడు పొట్లాలు చేసేవారు. వాటిల్ని వెలిగించి ఊరంతా తిప్పి అప్పుడు ఇంటికి వచ్చి కాళ్ళు, చేతులు కడుక్కుని అప్పుడు తీపి తినేవారు. ఇప్పుడు ఊరంతా తిరగలేక ఇంటి ముందు మాత్రమే తిప్పుతున్నారు ఈ దివిటీని. అలా తిప్పు తిప్పు కాస్తా దిబ్బు దిబ్బుగా రూపాంతరం చెందింది. అదన్నమాట సంగతి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-14740282677177088532011-10-26T09:01:26.483-05:002011-10-26T09:01:26.483-05:00@చిన్ని ఆశ గారూ
ఈ పండగకి మా ఇంటికి చిట్టి,పండు వచ్...@చిన్ని ఆశ గారూ
ఈ పండగకి మా ఇంటికి చిట్టి,పండు వచ్చారే! రండి రండి అందరం కలిసి టపాసులు కాల్చుకుందాం! మీ స్పందనకి ధన్యవాదాలు!

@కళ్యాణ్ గారూ
హహహ ధన్యవాదాలండీ! బాగుందండీ మీ దీపావళి కవిత మళ్ళీ ఇక్కడ ఊపిరి పోసారనమాట!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-54872538065730601082011-10-26T05:53:15.073-05:002011-10-26T05:53:15.073-05:00లక్ష్మి దేవి కోసం చంద్రుడు దీపంలా వచ్చాడా. వూహ బాగ...లక్ష్మి దేవి కోసం చంద్రుడు దీపంలా వచ్చాడా. వూహ బాగుంది.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-91082923188818931172011-10-26T05:41:32.604-05:002011-10-26T05:41:32.604-05:00మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" ...మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-15078781866224473752011-10-26T01:43:34.040-05:002011-10-26T01:43:34.040-05:00నేను చాలా ఆలశ్యంగా చూసేను.చాలా చాలా బాగుంది.నేను చాలా ఆలశ్యంగా చూసేను.చాలా చాలా బాగుంది.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-52541230779823272042011-10-25T22:09:47.789-05:002011-10-25T22:09:47.789-05:00/దిబ్బు దిబ్బు /
చాలా బాగా వివరించారు. కొన్ని విషయ.../దిబ్బు దిబ్బు /
చాలా బాగా వివరించారు. కొన్ని విషయాలు తెలిశాయి.
'దిబ్బు దిబ్బూ అంటే అర్థం ఏమిటి? ఇదే భాష? 'డబ్బు డబ్బు' ఇలా అపభ్రంశం చెందిందా? లేదా 'దొబ్బు దొబ్బూ (తోయడం/నెట్టడం) అని అర్థమా, వివరించగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-26276797287176382272011-10-25T21:58:01.977-05:002011-10-25T21:58:01.977-05:00@రసజ్ఞ టపాలో టపా టపా టపాకాయలు... ఏంటబ్బా ఇంత భలంగా...@రసజ్ఞ టపాలో టపా టపా టపాకాయలు... ఏంటబ్బా ఇంత భలంగా పెలుతునాయే అని చూస్తున్న .. శబ్దం మాత్రం అన్ని చోట్ల మారుమ్రోగుతోంది... తీర చూస్తే అర్థమైంది అది రసజ్ఞ గారి టపాకాయలు అని... మొతానికి దీపావళి ప్రాముక్యత గురించి ఎంతో చక్కగా చెప్పారు... నేను మాత్రం అంత చదవలేదు మీరు రాసిన కవితల చిచ్చుబుడ్డిని, శ్లోకాల తాళ్ళను అల కాలుస్తూ ఆస్వాదించాను... ఎందుకంటే అంత చదువుతూ కూర్చుంటే ఆలస్యమౌతుంది పుణ్యం త్వరగా రావాలి కదా అందుకు :) ... చాలా చాలా బాగుంది మీ రచన మరియు దాన్ని చెప్పిన శైలి..

వెలుగు పూలు విరబూసే అరుదైన తోట
బంధాలను బద్రపరిచే మంచి ఘడియ
ఆనందాలను గుర్తుచేసే గొప్ప వేదిక
అందరికి కనుల పండుగ
బేధాలు లేని దీపావళి పండుగ...

మీకు న ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు :)Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-68391827523976174412011-10-25T20:50:33.086-05:002011-10-25T20:50:33.086-05:00నర రస(జ్ఞ) భరితంగా చిందిన మీ దీపావళి వెలుగులు చాలా...నర రస(జ్ఞ) భరితంగా చిందిన మీ దీపావళి వెలుగులు చాలా బాగున్నాయండీ!
మీకు మా దీపావళి శుభాకాంక్షలు!!!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-2546574060179381462011-10-25T18:42:41.971-05:002011-10-25T18:42:41.971-05:00థాంక్స్ అజ్ఞాత గారు!
@ఎందుకో ఏమో? గారు
ఆధ్యాత్మిక...థాంక్స్ అజ్ఞాత గారు!

@ఎందుకో ఏమో? గారు
ఆధ్యాత్మికతతో జరుపుకోబోతున్నారనమాట! అంత కన్నా ఇంకేమి చేయగలం? భక్తి రసంతో అలా ముందుకెళ్ళండి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-3030319630219691262011-10-25T18:39:51.223-05:002011-10-25T18:39:51.223-05:00@సుభాషిణి గారూ
అయ్యయ్యో ఎంత మాట? కొట్టడం, తిట్టడం ...@సుభాషిణి గారూ
అయ్యయ్యో ఎంత మాట? కొట్టడం, తిట్టడం లాంటివేమీ చేయను! మీరు ఎంచక్కగా పిలుచుకోవచ్చు నాకెలాంటి అభ్యంతరాలూ లేవు! పైగా మీరంతా ప్రేమగా పిలుస్తానంటే వద్దంటానా?

@అరుణ్ గారు
హా ఇది నేనొప్పుకోను అంతా తొండి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-49255344108008980122011-10-25T15:48:39.429-05:002011-10-25T15:48:39.429-05:00ఓ అగ్గిపుల్లతో ఒక దీపం, ఒక చిన్న హారతి కర్పూరం బిళ...ఓ అగ్గిపుల్లతో ఒక దీపం, ఒక చిన్న హారతి కర్పూరం బిళ్ళ, ఓ రెండు అగరు వత్తి కడ్డీలు ........ ఇది నా దీపావళిఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-35164207757368188382011-10-25T13:13:49.139-05:002011-10-25T13:13:49.139-05:00Rasagna garu,
meeku Deepawali Shubhakankshaalu :)...Rasagna garu,

meeku Deepawali Shubhakankshaalu :)
Post chaala bagundi andi :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-46775617687890561292011-10-25T10:59:14.580-05:002011-10-25T10:59:14.580-05:00ఓహ్...అలా కనిపెట్టేస్తున్నారా! అయితే నా ఐపికి త్వర...ఓహ్...అలా కనిపెట్టేస్తున్నారా! అయితే నా ఐపికి త్వరగా మిర్రర్ ప్రాగ్జీకి మార్చేయాలి!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-28104862224019296912011-10-25T10:04:45.726-05:002011-10-25T10:04:45.726-05:00రసజ్ఞా చూసారా ఎలా కనిపెట్టేసానో ? నేను పెట్టిన స్వ...రసజ్ఞా చూసారా ఎలా కనిపెట్టేసానో ? నేను పెట్టిన స్వీట్ నచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక నుంచీ నేను కూడా అదే పేరుతో కంటిన్యూ ఐపోతా.. మీరు తిట్టినా సరే, ఏమనుకున్నా సరే, ఆఖరికి కొట్టినా సరే..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-84295425457514952942011-10-25T08:45:27.153-05:002011-10-25T08:45:27.153-05:00@అరుణ్ గారూ
పెద్దల మాట చద్ది మూట అన్నారు! కనుక మీర...@అరుణ్ గారూ
పెద్దల మాట చద్ది మూట అన్నారు! కనుక మీరు చెప్పినది నేనలా అనుసరించేయటమే! ఇక్కడ వరగర్వం అన్న పదానికి వరము వలన కలిగిన గర్వం అనే! మీరు కూడా జ్యోతిగారిలానే అండీ! బ్రిటన్ నించి చూసేది మీరొక్కరే కనుక ఇక్కడ స్పందించకపోయినా మీరు చుసారన్న విషయం నాకు అర్ధమయిపోతుంది!
నేను కూడా ఉన్నానండి ఇక్కడ మీతో తోడు నేను కూడా కాల్చేది ఏమి లేదు మరీ మూడ్ వస్తే అగ్గిపుల్లలు వెలిగించేస్తా! మీరు కూడా అలా చేసి తృప్తి పడిపోండి!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-31741898307072342772011-10-25T08:39:49.293-05:002011-10-25T08:39:49.293-05:00@Subha గారూ
పంచదార చిలకలు, చనిమిడి తప్ప ఏ స్వీట్ అ...@Subha గారూ
పంచదార చిలకలు, చనిమిడి తప్ప ఏ స్వీట్ అయినా తింటాను. అదీ మీరు పెడతానంటే ముందే తింటాను. పైగా మీరు పెట్టిన ఈ రసగుల్లా చాలా బాగుందండీ! మీకొక సీక్రెట్ చెప్పనా! ఎవ్వరూ చదవకూడదు సుభాషిని గారు తప్ప. నాకున్న ముద్దు పేర్లలో అదొకటి కనుక ఇలా కానిచ్చేద్దాం ఈ సారికి! మీ వ్యాఖ్యకి చాలా చాలా థాంక్స్! మీ అందరి ఆదరణ, ఆశీస్సులతో చేరగలనని నమ్ముతూ....

@జ్యోతిర్మయి గారు
చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా! నిన్న ఈ టపాని పెట్టిన తరువాత ఇంకా జ్యోతి గారు రాలేదేంటబ్బా ఈ సారి? పాపం పనిలో ఉన్నారేమోలే అనుకున్నాను! అంతలా అలవాటయిపోయారండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-47797803511715105572011-10-25T08:26:06.076-05:002011-10-25T08:26:06.076-05:00@కృష్ణ ప్రియ గారూ
చిరకాల దర్శనం! చదివినందుకు మీకు ...@కృష్ణ ప్రియ గారూ
చిరకాల దర్శనం! చదివినందుకు మీకు కూడా!

@ఎందుకో ఏమో గారు
మీ బ్లాగు చూశానండి నేను వ్రాసిన టపా మీలో ఒక కవిని నిద్రలేపిందంటే ఇంకేం కావాలి? మీ కవిత బాగుంది! ధన్యవాదాలు ఇక్కడ పంచుకున్నందుకు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-21827856441349999112011-10-25T08:19:39.317-05:002011-10-25T08:19:39.317-05:00@జిలేబి గారు
అయ్ అయ్ నాకు స్వీట్ తినిపించమంటే స్వీ...@జిలేబి గారు
అయ్ అయ్ నాకు స్వీట్ తినిపించమంటే స్వీట్ లాంటి జిలేబీ గారే వచ్చారా ముందు! థాంక్స్ అండి!

@మందాకిని గారూ
మీకు కూడా నచ్చిందా నా కపిత ధన్యవాదాలు! అది ఒక ఛలోక్తి కింద ఒకసారి శ్రీనాధుడు గారు చెప్పారని చదివానండి ఎప్పుడో! ఆయన బావగారు ఏమి తిన్నావు అని అడిగితే ఈయన సకల ఉష్ణం ఏదయితే ఉందో దానినీ, మనలోని మలినాలనీ హరిమ్పచేసేది ఏదయితే ఉందో ఆ మినుముని నేను తిన్నాను అని ఇలా చెప్పారుట ఇంతకీ ఆయన తిన్నది మినుము గారెలు. అది దాని కథ.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-76673383105064237622011-10-25T06:40:48.235-05:002011-10-25T06:40:48.235-05:00రసఙ్ఞ గారూ
"ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. ...రసఙ్ఞ గారూ
"ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. అతను బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు"
దేవుళ్ళ నుండి వరాలు పొందటము వేరు, వరగర్వము పొందటము వేరూనూ! తపస్సు వల్ల దేవతల ద్వారా వరాలనూ, ఆయా వరాల వల్ల లభించే శక్తులద్వారా కలిగేది వరగర్వమూ అని పెద్దల (నాదే!) ఉవాచ.

మిగిలిన టపా ఎప్పటిలానే అద్భుతం. దీపావళి శుభాకాంక్షలు. ఈసారికి మేము టపాకాయలు కాల్చేది లేదు చూసి సంబరపడ్డమే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-28131746265149873272011-10-25T05:51:20.979-05:002011-10-25T05:51:20.979-05:00మీ బ్లాగు ఇవాళ దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంది. మ...మీ బ్లాగు ఇవాళ దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంది. మీ కవిత బావుంది. చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదములు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-17012947631801794102011-10-25T04:11:23.713-05:002011-10-25T04:11:23.713-05:00ఏ స్వీటు తింటారు? ఏది పెట్టినా తింటానంటే నేను మీ న...ఏ స్వీటు తింటారు? ఏది పెట్టినా తింటానంటే నేను మీ నోట్లో రసగుల్లా పెట్టేస్తున్నా.. తినేయండి.. బాగుందా? నేనేదో చేసినట్టు బాగుందా అని ఆడగడం ఒకటి.. సరే గాని చిచ్చు బుడ్డులాగా చక్కని చిక్కని వెలుగులతో మీ టపా భలే వెలిగింది.. అందుకే మీకు కాకర పువ్వొత్తు మిలమిలల అభినందనలు. మంచి విషయాలను తెలియజేసినందుకు టపాసుల ధన్యావాదాలూను. కవిత చాలా బాగుందండీ. మీక్కూడా దీపావళి "సుభా" కాంక్షలు... వేవేల వెలుగులతో నిత్యం ఇలానే మీరు దిన దిన ప్రవర్ధమానమవ్వాలని ఆశిస్తున్నా...సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-29460650401951072372011-10-24T23:32:05.475-05:002011-10-24T23:32:05.475-05:00దీపంతో దీపాన్ని వెలిగించడమే దీపావళి
(తమసోమ జ్యోతిర...దీపంతో దీపాన్ని వెలిగించడమే దీపావళి
(తమసోమ జ్యోతిర్గమయా )

తెలియని నేను,
తెలిపిన నీకు
thanks చెప్పాలనుకున్న
తెలుసుకునే తెలివిలేకున్న
తెలిపెడి నీకు
తెలిసెడి దేదో
తెలుసుకునే నాకు
మధ్యన ఏమి లంకె (లింక్) లేదు.
తెలేవే తెలివికి తెలుపును
తెలివే తెలివికి తెలియును
తెలిపెడి వాడు
తెలిసెడి వాడు
తెలివకన్న వేరుగా లేరు
నీ తెలివికి వెలిగిన వెలుగు తో
నా తెలివిని వెలిగించావు
దీపమే దీపమును వెలిగించగలదు
మరొకరికి బుద్ధి కి సాయం చేసిన లోటేన్నడు ఉండదు
పొండునదున్డునో లేదో తెలియదు కానీ
తెలిపిన నీకు పోయేడది లేదు
పంచిన పెరిగే నీ తెలివికి
నీచే పెంపొందిన నాతెలివికి
నిజమగ భేదం లేదు ఏనాడు
ఎట్లు చూచినా అట్లే కానపుడు నట్టుల
నీకు నాకును బెధమేమి సుమీ నీ నా అన్న భావము తప్ప
తెలివే వెలుగు వెలుగే తెలివి
తెలివి కన్నా వేరు వెలుగు లేదు
తెలివికి తెలియని తెలివిని మీరిన దానిన తెలుపమన్న (తెలియమన్న)కాని
తెలివికి లోటు లేదు

by

http://endukoemo.blogspot.com/2011/10/blog-post_24.htmlఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-64883087770860442042011-10-24T22:38:00.297-05:002011-10-24T22:38:00.297-05:00ఎన్ని విషయాలు చెప్పారో. ధన్యవాదాలు.ఎన్ని విషయాలు చెప్పారో. ధన్యవాదాలు.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.com