tag:blogger.com,1999:blog-7872956289437774997.post3036832000762414858..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: కొంటె కవి(త)రసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-28089747425556294282015-05-22T20:29:21.095-05:002015-05-22T20:29:21.095-05:00This is the perfect blog for anybody who wishes to...This is the perfect blog for anybody who wishes to find out about this topic.
You realize so much its almost hard to argue with you (not that I personally would want to…HaHa).
You certainly put a fresh spin on a subject that has been discussed for years.
Great stuff, just wonderful!

Review my website :: dating online (bestdatingsitesnow.com)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-33682732712744644522012-04-11T18:34:13.375-05:002012-04-11T18:34:13.375-05:00@ మురళి గారూ
మా కొంటె కవి గారు మిమ్మల్ని నవ్వించార...@ మురళి గారూ
మా కొంటె కవి గారు మిమ్మల్ని నవ్వించారనమాట! సంతోషం! నచ్చి, స్పందించినందుకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-56591854747463401262012-04-09T01:00:12.442-05:002012-04-09T01:00:12.442-05:00హాహా బాగుందిహాహా బాగుందిMURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-11184203533242513942012-01-03T14:11:43.898-06:002012-01-03T14:11:43.898-06:00@రవి గారూ
హహహ! సాక్షి వచ్చింది అండీ! ధన్యవాదాలు!@రవి గారూ
హహహ! సాక్షి వచ్చింది అండీ! ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-42099950711120703122012-01-02T06:26:34.756-06:002012-01-02T06:26:34.756-06:00sakshi family missed..... :(sakshi family missed..... :(Ravihttps://www.blogger.com/profile/05072552188111928322noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-16855032836108200302011-12-13T23:25:26.703-06:002011-12-13T23:25:26.703-06:00@ రాజేష్ గారూ
హహహ మంచి సందేహమే కలిగింది! పుస్తక ప్...@ రాజేష్ గారూ
హహహ మంచి సందేహమే కలిగింది! పుస్తక ప్రేమికురాలినండీ! దీనికి అంత పరిశోధన అవసరం లేదు! అవగాహన ఉన్నా చాలు! ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-83792043479194014822011-12-13T06:33:11.365-06:002011-12-13T06:33:11.365-06:00:)
మీరు, పుస్తకాలు - పేపర్లు ఎక్కువగా చదువుతారా!!...:)

మీరు, పుస్తకాలు - పేపర్లు ఎక్కువగా చదువుతారా!! లేక, R&D చేసి రాసారా!!

Anyway, It's very Nice .. .రాజేష్ మారం...https://www.blogger.com/profile/07763140603608312399noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-81214415569345141422011-12-10T12:07:21.199-06:002011-12-10T12:07:21.199-06:00@ కాదంబరి గారూ
కొంటె కవిత పత్రికాలోకాన్ని చుట్టి బ...@ కాదంబరి గారూ
కొంటె కవిత పత్రికాలోకాన్ని చుట్టి బ్లాగ్లోకానికి కనిపించి ఇలా వ్యాఖ్యాలోకంలో ఉందండీ ప్రస్తుతం! కలం ఘనత నాదే కానీ ప్చ్ అక్కడ నాకెవ్వరూ ఇలా పాడలేదు!
రామ సురేశ్ గారి ప్రతిభను గుర్తించిన మీకు నా ధన్యవాదాలు!
గౌతమీ గ్రంధాలయం గురించి.... తప్పకుండా ప్రయత్నిస్తాను. నెనర్లు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-10043673181185159052011-12-10T12:03:37.144-06:002011-12-10T12:03:37.144-06:00@ గోదారి గారూ
ముందుగా మీకు కళా పిపాసతో కూడిన ఈ బ్ల...@ గోదారి గారూ
ముందుగా మీకు కళా పిపాసతో కూడిన ఈ బ్లాగులోని టపాలు నచ్చినందుకు నా ధన్యవాదాలు! మీది కూడా రాజమహేంద్రవరమేనా? హహహ గౌతమీ గ్రంధాలయమో కాదో! తెలియదు మరి:)

@ బాలు గారూ
ప్రయత్నించి చూస్తానండీ! నేను అసలు టీవీ చూసే రెండేళ్లవుతోంది! కనుక ఏమేమి కార్యక్రమాలోస్తున్నాయో కూడా తెలియదు! మీ సలహాకి ధన్యవాదాలు!

@ రాజీ గారూ
నిజమేనండోయ్! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-85285868439727698762011-12-10T09:46:59.013-06:002011-12-10T09:46:59.013-06:00రసజ్ఞ గారూ!
@)కొంటె కవిత పత్రికా ప్రపంచాన్ని
చుట...రసజ్ఞ గారూ!

@)కొంటె కవిత పత్రికా ప్రపంచాన్ని
చుట్టి వచ్చేసిందన్న మాట!
ఆ కలం ఘనత మీదేనా?

@)ఎమ్. రామ సురేశ్ పైంటింగులు అత్యద్భుతం!
ముఖ్యంగా వనితల జడలలోని పూల చెండులు,
పుష్పాలలోని చిన్నిరేకును కూడా మిస్ అవకుండా
చిత్రించిన తీరు హాట్సాఫ్!

@) గౌతమీ గ్రంధాలయం గురించి
మంచి కాఫీలాంటి వ్యాసాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.

(కాదంబరి)
;kadambarihttp://konamanini.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-3489816497579646162011-12-10T05:07:41.167-06:002011-12-10T05:07:41.167-06:00రసజ్ఞగారూ! మొత్తానికి ఆ ముద్దుగుమ్మని చూసిన ఆ కవి
...రసజ్ఞగారూ! మొత్తానికి ఆ ముద్దుగుమ్మని చూసిన ఆ కవి
ప్రపంచం ఒక "వండర్ వరల్డ్" గా మారిపోయిందన్నమాట..
ధాలా బాగుంది..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-38458463650894996082011-12-10T01:25:54.970-06:002011-12-10T01:25:54.970-06:00@ రసజ్ఞగారూ! పని ఒత్తిడి వల్ల కొంచెం విరామం వచ్చిం...@ రసజ్ఞగారూ! పని ఒత్తిడి వల్ల కొంచెం విరామం వచ్చిందండి. మీ టపా చదివిన తర్వాత టీవీ కార్యక్రమాల టైటిల్స్ తో కూడా ఇలాంటిది రాస్తే బాగుంటుందనిపించిందండి.కుదిరితే ఆ ప్రయత్నం కూడా చేస్తారని ఆశిస్తాను.Baluhttps://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-21083591778886886552011-12-09T23:48:32.060-06:002011-12-09T23:48:32.060-06:00రసజ్ఞ గారూ! మీ బ్లాగ్ మొదటిసారి చూసాను. మీ కళా పిప...రసజ్ఞ గారూ! మీ బ్లాగ్ మొదటిసారి చూసాను. మీ కళా పిపాస నచ్చింది. పోస్ట్ లన్నీ చాలా బావున్నాయి.మీ కవితలు కూడా. నాకు ఒక విషయం తెలిసిందోచ్! ఏమిటంటే మీది కూడా మా వూరేనని. ఇంతకీ అది గౌతమీ గ్రంధాలయం కాదు కదా?గోదారిhttp://phani-flyingbirds.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-7420654414309630302011-12-09T17:43:29.665-06:002011-12-09T17:43:29.665-06:00@ భాస్కర రామి రెడ్డి గారూ
ధన్యవాదాలు మీ నవ్వుకి!
...@ భాస్కర రామి రెడ్డి గారూ
ధన్యవాదాలు మీ నవ్వుకి!

@ తెలుగు పాటలు గారూ
బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమిస్తే తప్పకుండా అలానే చెప్తుంది! కాకపోతే కొంచెం మాధవన్ నవ్వు, సోను సూద్ కండలు (atleast biceps) ఉండాలి మరి!

@ బాలు గారూ
చాలా రోజులకి కనిపించారు! హహహ స్టార్ మహిళా బాగుంది! నా ఆలోచన నచ్చినందుకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-43890017285788004682011-12-09T09:59:26.971-06:002011-12-09T09:59:26.971-06:00వీటన్నిటికీ నా సమధానం ఒక్కటే 'ఈటీవీ లో స్టార్ ...వీటన్నిటికీ నా సమధానం ఒక్కటే 'ఈటీవీ లో స్టార్ మహిళను'. భలే ఆలోచనండి.Baluhttps://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-31255589770082324492011-12-09T03:00:22.888-06:002011-12-09T03:00:22.888-06:00తొలిప్రేమ సినిమాలో పవన్ వా
జేమ్స్ బాండ్ సినిమాలో...తొలిప్రేమ సినిమాలో పవన్ వా
జేమ్స్ బాండ్ సినిమాలో హీరో వా
అంటూ నాకోసం ఏ అమ్మాయి అయినా
పాడుతుందో అని వెయిటింగ్
అందుకే అలా అడిగాను :) కాని
మీరు గుట్టు చెప్పటం లేదుగా :(తెలుగు పాటలుhttps://www.blogger.com/profile/04320226976925352923noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-383768200096448642011-12-08T19:48:56.298-06:002011-12-08T19:48:56.298-06:00@ తెలుగు పాటలు గారూ
హమ్మా! చిన్న ప్రశ్న వేసి దానిత...@ తెలుగు పాటలు గారూ
హమ్మా! చిన్న ప్రశ్న వేసి దానితో మొత్తం గుట్టు రట్టు చేయించేద్దామనే! ఆశ దోశ పులిహోర దద్ధోజనం!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-47529593079479090242011-12-08T09:57:32.312-06:002011-12-08T09:57:32.312-06:00నాకు చిన్న అనుమానము... చాలావరకు అబ్బాయిలకే ఇలా అవు...నాకు చిన్న అనుమానము... చాలావరకు అబ్బాయిలకే ఇలా అవుతుంది కానీ ఎక్కడ ఇలా ఏ అమ్మాయి చెప్పగా వినలేదు ఎందుకు అంటారు రసజ్ఞ గారు...తెలుగు పాటలుhttps://www.blogger.com/profile/04320226976925352923noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-66708842243890067672011-12-08T09:29:35.870-06:002011-12-08T09:29:35.870-06:00@ శిశిర గారూ
కాదండీ 'బుజ్జాయి' ని. ధన్యవాద...@ శిశిర గారూ
కాదండీ 'బుజ్జాయి' ని. ధన్యవాదాలు!

@ తెలుగు పాటలు గారూ
మీకు నచ్చినందుకు అందుకోండి నా ధన్యవాదాలు!

@ RAAFSUN గారూ
అదంతా సరే కాని మీకు నచ్చిన అమ్మాయిని వర్ణించిన తీరు అందరికీ నచ్చేసిందట! ఆ అమ్మాయి సమాధానం ఏంటో తెలిస్తే ఆ అమ్మాయిని ట్రై చేసుకుంటారట! చూసుకోండి మరి! బందరెల్లింది కదా అని మీరిక్కడ బందరులడ్డు తింటూ కూర్చుంటే ఏ కాకో వెళ్ళి తన్నుకుపోతుంది!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-84780293233011070762011-12-08T09:20:56.201-06:002011-12-08T09:20:56.201-06:00@ అజ్ఞాత గారూ
మీ ఆలోచన బాగుంది! కాని ప్రస్తుతం ఆ మ...@ అజ్ఞాత గారూ
మీ ఆలోచన బాగుంది! కాని ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ ఆలోచనలో ఉంది. తన సమాధానం మరొక టపాలో వస్తుంది! ధన్యవాదాలు!

@ సౌమ్య గారూ
హహహ మీరు మరీ అలా రహస్యాలన్నీ బయట పెట్టేయకండి! మీ సలహాకి ధన్యవాదాలు తప్పకుండా మారుస్తాను!

@ జిలేబీ గారూ
హహహ బాగుంది! ఎంతయినా జిలేబీనా మజాకానా? ఆ రుచే వేరు! ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-86629126197340195522011-12-08T09:16:07.297-06:002011-12-08T09:16:07.297-06:00@ కళ్యాణ్ గారూ
హహహ ప్రేమ కలుగుటకు పార్కులు పబ్బులు...@ కళ్యాణ్ గారూ
హహహ ప్రేమ కలుగుటకు పార్కులు పబ్బులు ఏల? గ్రంధాలయములు చాలవా పవిత్ర ప్రేమికులకు? ఆ కారణం ఏమిటంటే..... ఏమి లేదు నాకు అలా ఒక ఆలోచన వచ్చింది రాసేసా అంతే! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

@ కార్తీక్ గారూ
హహహ ఇంక కొన్ని మిగిలిపోయాయండీ ఎలా కలపాలో తెలియక వీటితో రాసేసా! మీ స్పందనకి ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
బాపు బొమ్మ ఒక్కటీ అయితే పెట్టేదానిని కాని ఈ అంశానికి తగ్గట్టుగా అబ్బాయి, గ్రంధాలయము అన్నీ ఉండాలనుకున్నాను. నాకు దొరకలేదు. అదే చిట్టి, పండు అయితే చక్కగా కలిసి గీసేసేవారు. అందుకని ఇది పెట్టాల్సి వచ్చింది. ధన్యవాదాలు మీ ఇరువురికీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-23566565841799841302011-12-08T09:08:29.477-06:002011-12-08T09:08:29.477-06:00@ తాతగారూ
అంత బాగుందనమాట! ధన్యవాదాలు!
@ ఎందుకో? ఏ...@ తాతగారూ
అంత బాగుందనమాట! ధన్యవాదాలు!

@ ఎందుకో? ఏమో! శివగారూ
హహహ అంతే కదండీ మరి! బాగుంది బాగుంది! అయ్యో మీరలా expectations పెట్టేసుకోకండి ఎక్కువగా నా ప్రయత్నం నేను చేస్తాను! మరొకసారి ధన్యవాదాలు!

@ రాజా గారూ
ఏవండోయ్ మీరీ మధ్య నన్ను మరీ పొగిడేస్తున్నారనుకోండి! మొన్న గడుగ్గాయి, ఇప్పుడు గడుసుతనం అన్నారు బాగున్నాయి. హహహ మీరు పట్టేశారు! అన్నీ అలా ఇక్కడ చెప్పేస్తారా ఏంటి? భరించినందుకు నెనర్లు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-86336563425185613442011-12-08T08:24:52.896-06:002011-12-08T08:24:52.896-06:00మీరు మరీ అండి..రసజ్ఞ గారు,
నన్ను కొంటె కవి అని తె...మీరు మరీ అండి..రసజ్ఞ గారు,

నన్ను కొంటె కవి అని తెగ పొగిడేస్తారు .... ఐనా అదెప్పుడో కదా నేను అలా పాడింది..!!! మీరు గుర్తుపెట్టుకుని నా పరువు ఇలా బ్లాగుపాలు చేయాలా???

ఛ!!! నా గురించి అందరికి తెలిసిపోయింది..ఇప్పుడు నా బ్లాగ్లో ఉరికే కామెంట్లు పెట్టేస్తారు అందరు ...కవిత రాయి కవిత రాయి అని....ఈ కవితే మో బందరు వెళ్లి ఇంకా రాలేదు ...ఎం చేయాలో ఈ రసజ్ఞ గారితో పెద్ద చిక్కొచ్చి పడిందే...:):)

శ్రేయోభిలాషి
RAAFSUNPALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-44168477496133842962011-12-08T07:14:53.126-06:002011-12-08T07:14:53.126-06:00!!రసజ్ఞ!! గారు మీ కొంటె కవిత బాగుంది!!రసజ్ఞ!! గారు మీ కొంటె కవిత బాగుందితెలుగు పాటలుhttps://www.blogger.com/profile/04320226976925352923noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-75405215478628508272011-12-07T23:48:32.299-06:002011-12-07T23:48:32.299-06:00రసజ్ఞా! నీవు ఈనాడులో "ప్రతిభవా"!!!
:) బా...రసజ్ఞా! నీవు ఈనాడులో "ప్రతిభవా"!!!
:) బాగా రాశారు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.com