tag:blogger.com,1999:blog-7872956289437774997.post2825432964426780891..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: మాయలోకంరసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-79526227261548172712015-05-22T23:37:57.679-05:002015-05-22T23:37:57.679-05:00Neat blog! Is your theme custom made or
did you d...Neat blog! Is your theme custom made or
did you download it from somewhere? A theme like yours with a few simple adjustements would really make my blog
stand out. Please let me know where you got your design. Bless you

My web-site :: dating sites (bestdatingsitesnow.com)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-67623661252225334282012-02-15T18:36:13.741-06:002012-02-15T18:36:13.741-06:00@ సందీప్ గారూ
ఫటాఫట్ తేల్చేశారుగా! ధన్యవాదాలు!@ సందీప్ గారూ
ఫటాఫట్ తేల్చేశారుగా! ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-38082904235016884162012-02-09T11:41:45.089-06:002012-02-09T11:41:45.089-06:00ఏమిటి లోకం పలుగాకుల లోకం......
"ఫటాఫట్" ...ఏమిటి లోకం పలుగాకుల లోకం......
"ఫటాఫట్" "ధనాధన్"!sandeephttps://www.blogger.com/profile/01614288845989580320noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-20741494397386548282012-01-31T16:22:04.178-06:002012-01-31T16:22:04.178-06:00@ కేక్యూబ్ వర్మ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!...@ కేక్యూబ్ వర్మ గారూ

మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ ఇమకి (ఇవటూరి మధు కిరణ్) గారూ

చాలా థాంక్స్ అండి!

@ శాండిల్య గారూ

ముందుగా మీకు నచ్చినందుకు నెనర్లు! మీకు కూడా ఆశ్చర్యమా? ఏమి లేదండీ ఏమీ కాలేదు! కష్టతరమయిన వైరాగ్యాన్ని ముందు పండించేద్దామని ఇలా వ్రాసేశాను. నిన్ననే ఒక మిత్రులు అడిగారు రౌద్ర రసాన్ని చూపమని చించాలి ఇంకా! ఏమవుతుందో!

@ చాతకం గారూ

:):):) హయ్యో! నేనలా అనలేదండీ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-69009528900162133922012-01-30T21:52:48.744-06:002012-01-30T21:52:48.744-06:00పుష్ప విలాపం అంటే పువ్వుల మీద పడి ఏడవటం కాదనుకుంటా...పుష్ప విలాపం అంటే పువ్వుల మీద పడి ఏడవటం కాదనుకుంటా? ;)చాతకంhttps://www.blogger.com/profile/13474251818830946832noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-90431802283859116422012-01-30T08:14:13.635-06:002012-01-30T08:14:13.635-06:00రాసిన విధానం... చెప్పిన విషయం బావుంది.
కానీ ఉన్నట...రాసిన విధానం... చెప్పిన విషయం బావుంది.
కానీ ఉన్నట్టుండి ఎందుకింత వైరాగ్యం. అన్ని రసాలు పలకాలని మీరనుకుంటూ ఉండచ్చు. కానీ అన్నీ అయ్యాక కదా వైరాగ్యం వచ్చేది. ఇంకా ఏమీ చూడకముందే / చెప్పకముందే మీరు వైరాగ్యంలోకి దూకేశారు. దాంతో కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అంతే.శాండిల్యhttps://www.blogger.com/profile/10363267979349812125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-47743571903885611562012-01-29T11:33:40.328-06:002012-01-29T11:33:40.328-06:00nice one Rasgna garunice one Rasgna garuఇమకి (ఇవటూరి మధు కిరణ్)https://www.blogger.com/profile/12362904176941458633noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-49080158165570502402012-01-29T04:34:05.443-06:002012-01-29T04:34:05.443-06:00సందేశంతో కూడిన భావ గీతం బాగుందండీ...సందేశంతో కూడిన భావ గీతం బాగుందండీ...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-36554326563962074192012-01-28T18:28:29.729-06:002012-01-28T18:28:29.729-06:00@ తెలుగు పాటలు గారూ
హహహ ఏమండీ? నేను చెప్పకూడదా? మీ...@ తెలుగు పాటలు గారూ
హహహ ఏమండీ? నేను చెప్పకూడదా? మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ రాజ్ కుమార్ గారూ
కేవ్వ్వ్వవ్వ్వ్ మీకు నచ్చి లైక్ కొట్టిన ఆనందం అనమాట! ధన్యవాదాలండీ!

@ anrd గారూ
అయ్యయ్యో! ఎందుకండీ పాతవన్నీ తీసేశారు! నేను సరదాగానే తీసుకున్నాను! ప్రయోగాలు చేసి చేసి దీనితో కూడా చేసానండీ! మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!

@ లాస్య గారూ
థాంక్స్ అండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-65260608006162556382012-01-28T14:07:09.975-06:002012-01-28T14:07:09.975-06:00చాలా బాగా రాసారండీ రసజ్ఞ గారూచాలా బాగా రాసారండీ రసజ్ఞ గారూLasya Ramakrishnahttps://www.blogger.com/profile/11058409030316709697noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-91861076003049992832012-01-27T00:35:52.602-06:002012-01-27T00:35:52.602-06:00రసజ్ఞ గారూ కవిత చాలా బాగుంది. కానీ.. ఇంతటి ...రసజ్ఞ గారూ కవిత చాలా బాగుంది. కానీ.. ఇంతటి గంభీరమైన కవిత్వం మీ బ్లాగులో చూసి ఆశ్చర్యమనిపించింది. అంతేనండి..anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-70577465136755177522012-01-26T07:57:46.435-06:002012-01-26T07:57:46.435-06:00చాలా బాగా రాసారండీ..లైక్..లైక్..చాలా బాగా రాసారండీ..లైక్..లైక్..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-5421049266573128282012-01-25T02:29:30.637-06:002012-01-25T02:29:30.637-06:00అయ్యబాబోయి వేదాంతం చెప్పేశారు.. కవిత బాగుందిఅయ్యబాబోయి వేదాంతం చెప్పేశారు.. కవిత బాగుంది♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-27660132536243943872012-01-24T00:05:18.314-06:002012-01-24T00:05:18.314-06:00@ శోభ గారూ
మీరు నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు!
...@ శోభ గారూ
మీరు నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు!

@ జ్యోతిర్మయి గారూ
ఎందుకండీ? నేనింకా భీభత్స, భయానక రసాలు కూడా ట్రై చేద్దామని అనుకుంటుంటేనూ! ధన్యవాదాలు!

@ కళ్యాణ్ గారూ
హయ్యో ఎందుకండీ అంత బాధ? పువ్వు కాలం కొంచెమే అయినా ఉన్నంత కాలం అందరినీ మచ్చిక చేసుకుంటుంది! ధన్యవాదాలు మీ స్పందనకి!

@ చిన్ని ఆశ గారూ
మీ చిట్టి మాటలలో బాగా చెప్పారు! ధన్యవాదాలండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-5364642976273436952012-01-23T23:41:27.864-06:002012-01-23T23:41:27.864-06:00@ తాతగారూ
ఆవేదన కాదు ఒక ప్రయత్నం మాత్రమే! ధన్యవాదా...@ తాతగారూ
ఆవేదన కాదు ఒక ప్రయత్నం మాత్రమే! ధన్యవాదాలు!

@ వనజ వనమాలి గారూ
మీ ఈ వ్యాఖ్య చదువుతుంటే అమ్మ చెప్పినట్టు అనిపించింది! ఏదో ఒక ప్రయత్నం చేసాను అంతే అది నా స్వీయానుభవం కానే కాదు! నెనర్లు మీ ఆత్మీయ స్పందనకి!

@ మధురవాణి గారూ
నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు!

@ అరుణ్ గారూ
ఇక్కడ కాటు అని వ్రాద్దామనే కాని అచ్చు తప్పులు. ఈ మఱపు దగ్గర మాత్రం ర పెట్టాలా లేక ఱ పెట్టాలా అని సందేహం కలిగింది :P మొత్తానికి మీరు సరిదిద్దారు. కృతజ్ఞతలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-92003081588629075332012-01-23T20:50:04.854-06:002012-01-23T20:50:04.854-06:00మాయలోకంలే ఇది మోసగించేదే విధి...
సత్య వచనం పలికారు...మాయలోకంలే ఇది మోసగించేదే విధి...
సత్య వచనం పలికారు.
విధిని నమ్మితే ఎప్పుడూ మోసమే, బహుశా దాని పనే అదనుకుంటాము, నమ్మించి మోసం చేసి మాయమవటం...
కవితలు బాగా రాస్తున్నారు...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-55865238527468859272012-01-23T07:11:22.941-06:002012-01-23T07:11:22.941-06:00@రసజ్ఞ గారు చాల బాధగా అనిపించింది చదివిన వెంటనే......@రసజ్ఞ గారు చాల బాధగా అనిపించింది చదివిన వెంటనే...
వాడిపోయే పువ్వును బ్రతికించగల శక్తీ ఉండకపోవచ్చు
అ వాలిన పువ్వును మోయగల బలము లేకపోవచ్చు
కాని అ పువ్వుతో స్నేహం చేసిన ప్రతి మనసు వాడిపోతుంది తనతోపాటే రాలిపోతుంది..Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-34374939935004986562012-01-23T06:35:25.354-06:002012-01-23T06:35:25.354-06:00ఈ టపా ఈ బ్లాగుకు అస్సలు సూట్ అవలా...ఈ టపా ఈ బ్లాగుకు అస్సలు సూట్ అవలా...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-84456293558758427162012-01-23T05:58:01.430-06:002012-01-23T05:58:01.430-06:00చాలా బాగా చెప్పారు రసజ్ఞగారూ..చాలా బాగా చెప్పారు రసజ్ఞగారూ..శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-76958827031675603572012-01-23T04:41:24.957-06:002012-01-23T04:41:24.957-06:00రసజ్ఞ గారూ,
"కాడు" అనే పదానికి అతడు,శ్మ...రసజ్ఞ గారూ,

"కాడు" అనే పదానికి అతడు,శ్మశానము,నాశనము, అడవి అనే అర్థాలున్నాయి. (బ్రౌన్ నిఘంటువు)

ఇక్కడ #కాలం కాటికి# అని వాడారు. బహుశా అది "కాలం కాటుకు" అయి ఉండాలి లేదూ ఆ పద ప్రయోగం అర్థం వివరించగలరు.

అర్థం, వ్యర్థం, మఱపు అనేవి సరైన అక్షరక్రమాలు (బ్రౌన్ నిఘంటువు).Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-63898288934090954912012-01-23T04:12:17.919-06:002012-01-23T04:12:17.919-06:00హుమ్మ్.. నిజమే కదా.. బాగా చెప్పారు..హుమ్మ్.. నిజమే కదా.. బాగా చెప్పారు..మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-77118981888002710002012-01-23T03:41:03.477-06:002012-01-23T03:41:03.477-06:00అప్పుడే ఇంత వేదాంతం ఎందుకు !? ఆడి పాడే చిన్నారి....అప్పుడే ఇంత వేదాంతం ఎందుకు !? ఆడి పాడే చిన్నారి.. ఆనందా ల లోగిలిలో.. తువ్వాయి మాదిరి.. గంతులు వేయాలి.
సారములేల్ల గ్రహించితివి. ఇక విచారములకి చోటెక్కడ?వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-17632968837264200002012-01-22T23:56:02.788-06:002012-01-22T23:56:02.788-06:00ఎందుకీ ఆవేదన......ఎందుకీ ఆవేదన......Anonymousnoreply@blogger.com