tag:blogger.com,1999:blog-7872956289437774997.post108498230201309964..comments2023-08-07T04:18:23.375-06:00Comments on నవ రస(జ్ఞ) భరితం: మనసంటే?????రసజ్ఞhttp://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-7872956289437774997.post-79934779100803801032012-04-11T19:06:38.113-05:002012-04-11T19:06:38.113-05:00@ రవి శేఖర్ గారూ
మీ అభినందనలకి నా అభివాదములు! తప్ప...@ రవి శేఖర్ గారూ
మీ అభినందనలకి నా అభివాదములు! తప్పకుండా మీ వివరణాత్మక మనసు టపా గురించి చూస్తాను! హహహ! ధన్యవాదాలండీ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-69945575903225030892012-04-07T12:05:36.791-05:002012-04-07T12:05:36.791-05:00మీరు ఏది వ్రాసినా లోతుగా పరిశీలించి వ్రాస్తారు.మీ ...మీరు ఏది వ్రాసినా లోతుగా పరిశీలించి వ్రాస్తారు.మీ అన్వేషనా శీలతకు ,రచనా శక్తికి అభినందనలు.ఇక మనసు గురించి కొంత కవితా ధోరణిలో వెళ్ళారు,మరికొంత పదాల వివరణ బాగుంది. మనసు గురించి మరిన్ని విషయాలు నాబ్లాగు ద్వారా వివరిస్తాను.అప్పుడు మీకు మరింత వివరంగా వ్రాస్తాను.ఏదేమయిన మీరు పరిశోధనా బ్లాగరు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-88519933652324436182011-12-01T15:34:21.876-06:002011-12-01T15:34:21.876-06:00మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అజ్ఞాత గారూ!మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అజ్ఞాత గారూ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-39177782130329170932011-11-30T23:23:41.048-06:002011-11-30T23:23:41.048-06:00మనసు మీద మంచి వ్యాక్యానం, విశ్లేషణ. లాస్ట్ పేరా బా...మనసు మీద మంచి వ్యాక్యానం, విశ్లేషణ. లాస్ట్ పేరా బాగుంది!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-21083979801838704542011-08-22T14:21:28.580-05:002011-08-22T14:21:28.580-05:00@MOHAN
thanq@MOHAN
thanqరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-14263798671120150102011-08-21T01:05:29.016-05:002011-08-21T01:05:29.016-05:00yemani pogadedanoo ee vela na snehituralni "m...yemani pogadedanoo ee vela na snehituralni "maanasa" veena mounamuga murisina vela...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-6831535726931448642011-08-20T09:14:19.015-05:002011-08-20T09:14:19.015-05:00Thanks Rasagna
from anonymousThanks Rasagna
from anonymousAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-86424390027223256652011-08-20T04:02:40.680-05:002011-08-20T04:02:40.680-05:00Probably The reflection of manasu might be what i ...Probably The reflection of manasu might be what i felt when i am alone. So what I wrote on loneliness in my blog might partially be ascribed to my manasu. Naaku koodaa bharosa gaa untundi eppudoo daanivalla.నందుhttps://www.blogger.com/profile/08731310446697941509noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-25737262658181438452011-08-19T11:45:53.240-05:002011-08-19T11:45:53.240-05:00@Anonymous gaaru
nenu rasinadi mimmlani intha aalo...@Anonymous gaaru
nenu rasinadi mimmlani intha aalochimpa chesindante chala santhoshamgaa undandi. adi kooda meekoka bharosa naa raathala valla vachchindante chala santhosham. dhanyavaadaalu.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-49924957328497113822011-08-18T20:42:06.235-05:002011-08-18T20:42:06.235-05:00Rasagna garu,
For every comparison ,chala bagundi...Rasagna garu,

For every comparison ,chala bagundi. idi nijama annattu undi, okkasariga alochimpa chesaru kada!!!

last paragraph lo, literally i feel it, the way you described really fantastic.

Manasuni oka thalli la, thandri la, snehithudi la. ila enno vidhaluga aaaya sandharbhalalo spandisthundi anna vaakyam chaduvuthunnappudu, nenu alochincha, idi nijame kada, eppudu naku ee alochana raledu, manalone okati inni vidhala thoduga undi ellappudu ani.

You know, now am very pretty much confident about me, one is always with me.. am not alone ani..

thnks a tonAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-28862930548804360992011-08-05T21:53:37.650-05:002011-08-05T21:53:37.650-05:00@నందు గారు
చాలా చాలా ధన్యవాదాలండి మీ వ్యాఖ్యకీ మరి...@నందు గారు
చాలా చాలా ధన్యవాదాలండి మీ వ్యాఖ్యకీ మరియు నాతో ఏకీభవించినందుకు. నిజమేనండోయ్ ఈ పద్యం నాకు గుర్తు రానే లేదు సుమీ ఆ సమయంలో!!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-21636838399468151922011-08-05T18:44:28.224-05:002011-08-05T18:44:28.224-05:00మనసుని అద్దం తో పోల్చడం సబబే. ఇనుము విరిగెనేని ఇరు...మనసుని అద్దం తో పోల్చడం సబబే. ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు పద్యం ఉంది కదా ! చాలా బాగా రాసారు. ధన్యవాదాలు పైన అఙ్ఞాత వ్యక్తి చెప్పెనట్టూ enno angles unnaayi. multifaceted talent మీది :)నందుhttps://www.blogger.com/profile/08731310446697941509noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-38966943118856353992011-08-03T15:50:27.047-05:002011-08-03T15:50:27.047-05:00@Anonymous gaaru
హా ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం న...@Anonymous gaaru
హా ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం నేనే. థాంక్స్రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-51091484060231359192011-08-03T14:51:46.011-05:002011-08-03T14:51:46.011-05:00konte allari chese ma RASNA ne na ivannee raasedi?...konte allari chese ma RASNA ne na ivannee raasedi???
chala bagundi ra baga rasthunnaav neelo ee angle chudaledu eppudoo!!!!
good keep it upAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-14464623556327798622011-08-03T09:58:21.601-05:002011-08-03T09:58:21.601-05:00@nanda
:)@nanda
:)రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-87280803390574379402011-08-03T09:11:01.582-05:002011-08-03T09:11:01.582-05:00మొత్తానికి నాకు మాత్రం ఇదేదో నా thesis final defen...మొత్తానికి నాకు మాత్రం ఇదేదో నా thesis final defense చేస్తున్న feeling వస్తోంది. మీకింకా అనుమానాలు ఉంటే అడగచ్చు. అయినా నాకు అంత scene లేదులెండి ఏదో అలా రాస్తున్నా పిచ్చాపాటీ అంతే. ///////////////////////////////////////////

hahahhahahahahhahahahahhahahahahhahahahhahahhahahanandahttps://www.blogger.com/profile/14448509382841329254noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-47751235765955457482011-08-02T10:20:46.557-05:002011-08-02T10:20:46.557-05:00@BHARATeeyudu gaaru,
ముందుగా మీకు ధన్యవాదములండి నా...@BHARATeeyudu gaaru,
ముందుగా మీకు ధన్యవాదములండి నా ఈ టపాని మొత్తం చదివి దాని మీద research చేసి విశ్లేషించి మరీ ఇక్కడ చర్చించినందుకు. సరే ఇహ మీరడిగిన విషయాలకి వస్తే...
బాధకి, నిరాశకి, నిస్పృహకి ఊబి అనడం వెనుక ఉన్న నా ఉద్దేశ్యం ఏమిటంటే అందులోకి వెళితే మన మనసు దానంతట అది బయటకి రాలేదు. రావాలంటే మన మెదడు దానిని ప్రభావితం చేయాలి లేదా వేరే మనిషి ప్రభావితం చేయాలి. ఇక్కడ దానికున్న సహజ గుణాన్ని వివరించే విధములో అలా వాడాను. ఏమయితే ఆలోచిస్తున్నామో అదే ఆలోచనలతో చాలా మంది అలానే ఉండిపోతూ ఉంటారు.
యోజనం అనేది లోతును చెప్పడానికి కూడా ఉపయోగించే కొలమానం. అంతర్మధనం ఎంత లోతుగా ఉంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ ఆ పదం వాడాను.
బుద్ది అనే దాని మీద మన మెదడు ప్రభావం ఉంటుంది ఇక్కడ కేవలం మనసుని ఉద్దేశించి మాత్రమే రాస్తున్నా కనుక బుద్ధిని వాడలేదు. ఇక్కడ మనసు అంటే చాలా మందికి ఉన్న భావన గుండె అని కనుక దానిని పోల్చే ప్రక్రియలో ఇక్కడ గుప్పెడు మనసు అనే పదాన్ని వాడడం జరిగింది. ఇక్కడ narrow mind అంటే సంకుచిత భావము అని చెప్పడానికి మరియు broad మైండ్ అనే దానికి contrary గా వాడటం కోసం వాడాను.
అదం పగిలితే ముక్కలు మాత్రమే అవుతుంది..కాని తన సహజత్వాన్ని కోల్పోదు...ప్రతీ ముక్క ఇంకో అద్దంలా ప్రతిబింబాన్ని ప్రతి ఫలిస్తుంది...కాని మనసు విరిగితే తన సహజత్వాన్ని కోల్పోతుంది... ఈ విషయంలో నేను మీతో ఏకీభవించను. ఎందుకంటే ఒకళ్ళ మీద మనసు విరిగితే అది మనం అందరి మీదా చూపించలేము. ఒక అమ్మాయి మిమ్మల్ని కాదని చాలా నరకం చూపించిందనుకోండి మీకు తన మీద మనసు విరుగుతుంది. ఎన్ని చేసినా మళ్ళీ ఆ రోజు అలా చేసింది అన్నఆలోచన మాత్రం అలానే ఉండిపోతుంది. అలా అని మీ అమ్మగారి మీద మీరు మనసు పడటం మానరు లేదా వేరే అమ్మాయి మీద మనసు పడటం కూడా మానరు కదా! అంటే ఇక్కడ ఇది కూడా సహజత్వాన్ని కోల్పోవడం లేదు. పైగా ఒక సినిమాలో నా మనసుని ముక్కలు చేసావ్ విరిగిన ప్రతి ముక్కతో నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు కథానాయకుడు.
మొత్తానికి నాకు మాత్రం ఇదేదో నా thesis final defense చేస్తున్న feeling వస్తోంది. మీకింకా అనుమానాలు ఉంటే అడగచ్చు. అయినా నాకు అంత scene లేదులెండి ఏదో అలా రాస్తున్నా పిచ్చాపాటీ అంతే.రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-43473450849612900572011-08-02T01:30:07.401-05:002011-08-02T01:30:07.401-05:00రసజ్ఞ గారికి ముందుగా కృతజ్ఞతలు మరియు అభినందనలు.
తె...రసజ్ఞ గారికి ముందుగా కృతజ్ఞతలు మరియు అభినందనలు.
తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు, మంచిమంచి అంశాల పై మీరు వాఖ్యానం చేస్తున్నందుకు అభినందనలు.

ఈ అభిప్రాయ సేకరణ అనేది ఏదైతే వుందో అది మనకు రెండు విధాలా 'మనసు'ను తాకుతుంది.
మన పనిని ఎవరైనా మెచ్చుకుంటే ఆనందంతో, మన పనిలో తప్పులు (సవరణలు) చెపితే బాధతోనూ తాకుతుంది.
మనకు ఆనందం చేసే మేలు కంటే భాద చేసే మేలే ఎక్కువ అని సర్వజ్ఞులు ఐన మీకు తెలుసు అని నాకు తెలుసు అందుకే... మీ మనసు భాద పెట్టాలని కాక పోయిన మీ ఉన్నతిని కాంక్షించే వాడిగా... కొన్ని !!!!!!!!!!!!!
''(మన మనసు కూడా కొన్ని వేల జ్ఞాపకాలకి, అనుభూతులకి, ఊహలకి, ఆలోచనలకి నిధి. బాధకి, నిరాశకి, నిస్పృహకి ఊబి. కొన్ని యోజనాల అంతర్మధనాలకి నిలయం.)''
ఊబి అనేది అక్కడ సరైన పదం కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఊభిలో కూరుకుపోవడమే గాని.. మళ్లీ బయటకు రాలేము...కాని మనసే మళ్లీ భాద,నిరాశ,నిస్పృహల స్వాంతన చేదుతుందని నా ఉద్దేశం.
యోజనం అనేది పరిమాణానికి కొలమానం అనుకుంటా...అది అంతర్మధనాలకి అన్వయించడం తగునా?

Narrowmind, Broadmind గురించి బాగా చెప్పినట్టు అనిపించలేదు.
గుప్పెడు మనసునికి Narrowmind సరైనది కాదు అనిపించింది నాకు. విశాల మనసు = Broadmind కొంత వరకు పర్లేదు అనిపించింది. మనకు..అదే తెలుగులో బుద్ది అనే మరోపదం కూడా వాడుకలో వుంది గా ??? అది ఉపయోగించి వుంటే మీరు ఇంకా బాగా చెప్పివుండేవారు.

మనసుని అధ్ధంతో పోల్చడం సరికాదేమో అని అనిపించింది. అద్దం పగిలేతే ముక్కలు అవుతుంది..ఒక material thing అది. కాని మనసు అనేది అలా kaadugaa?
అదం పగిలితే ముక్కలు మాత్రమే అవుతుంది..కాని తన సహజత్వాన్ని కోల్పోదు...ప్రతీ ముక్క ఇంకో అద్దంలా ప్రతిబింబాన్ని ప్రతి ఫలిస్తుంది...కాని మనసు విరిగితే తన సహజత్వాన్ని కోల్పోతుంది...
ఐన మీరు మొత్తం మీద చాలా చాలా బాగా 'మనసు' గెలుచుకున్నారు. GoodWork అండి.సమయాభావం వాళ్ళ ఇంకా లోతుగా చర్చించలేదు...
((చర్చ-రచ్చ అవుతుందేమో అని కూడా వెనకడుగు వేస్తున్నాను.))
మనస్తత్త్వాలు, మనస్కులు అనే పాదాలు గురించి కూడా మీనుంచి తెలుసుకోవాలి అనిపించింది...

మీ అంశంలో చివరి వాక్యాలు మనసుని హత్తుకున్నాయ్... రక్త సంబందీకులతో మనసుని పోల్చడం... చాలా బాగుంది..అంటే వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు కూడా తెలియజేసారు.
ఇంకా మిమల్ని పొగడ్తలతో ముంచడం షేరా మామూలేగనుక....పొగడడం లేదు...
ఐన కళాకారులకి పొగడ్తలు boost లాంటిది అని విన్నాను.కాని మిమ్మల్ని కళాకారిణి అనలేం.కళామతల్లి అనొచ్చు.BHARATHeeyuduhttps://www.blogger.com/profile/07617884228066640859noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-75314959839538854712011-08-01T08:29:22.198-05:002011-08-01T08:29:22.198-05:00@nanda
thanks andi@nanda
thanks andiరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-35447384255234414042011-08-01T08:01:26.290-05:002011-08-01T08:01:26.290-05:00philosophy vaipu adugulu vestunnarannamaata..........philosophy vaipu adugulu vestunnarannamaata..............good onenandahttps://www.blogger.com/profile/14448509382841329254noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-75608924892047361302011-08-01T07:55:29.808-05:002011-08-01T07:55:29.808-05:00నెనర్లు మహేశ్వర రెడ్డి గారునెనర్లు మహేశ్వర రెడ్డి గారురసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-7872956289437774997.post-76302134501752132672011-08-01T07:50:31.778-05:002011-08-01T07:50:31.778-05:00మనసు విరిసింది,మనోఫలకం,
మొదలలైన వాటికి చక్కగా అర్...మనసు విరిసింది,మనోఫలకం,
మొదలలైన వాటికి చక్కగా అర్థాలు చెప్పారు..
ఇంతకు ముందు కూడా చిలుకా గోరింకల గురించి చెప్పారు..
చాలా బాగుందండి..మహేశ్వర రెడ్డిhttps://www.blogger.com/profile/18001763531957764220noreply@blogger.com